వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రం & సంప్రదింపు వివరాలు

రాంచీ ఆశ్రమం ప్రధాన భవనం

సహాయం అవసరమా? వై.ఎస్.ఎస్. సహాయ కేంద్రాన్ని సంప్రదించండి

  • పోస్టల్ చిరునామా:
    యోగదా సత్సంగ శాఖా మఠం – రాంచీ
    పరమహంస యోగానంద పథం
    రాంచీ – 834001
    ఝార్ఖండ్
  • సందర్శన సమయాలు: ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:30 

ప్రసార సాధనాల విచారణల కోసం, దయచేసి [email protected] వద్ద మాకు ఈమెయిల్ చేయండి.

బుక్ స్టోర్ ఆర్డర్లు మరియు ఇతర సమాచారం

దయచేసి గమనించండి: మీ ఆర్డరుకు సంబంధించి మీకు ఏమైనా సందేహం లేదా సమస్య ఉన్నట్లయితే, దయచేసి పైన ఇవ్వబడిన సహాయ కేంద్రం వివరాల ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

ప్రార్థన కోసం అభ్యర్థించండి

శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత కోసం అభ్యర్థించిన వారందరి కోసం మరియు ప్రపంచ శాంతి కోసం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయం గాఢంగా ప్రార్థిస్తుంది. మీ కోసం గాని లేదా ఇతరుల కోసం గాని ప్రార్థనలను అభ్యర్థించాలనుకొంటే, ఇక్కడ క్లిక్ చేయండి.

వై.ఎస్.ఎస్. కు సహాయం చేయాలనుకుంటున్నారా?

పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక, మానవతావాద కార్యాచరణకు మరియు పరమహంస యోగానందగారు స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు మీరు మద్దతుగా నిలవాలనుకొంటే, ఇక్కడ క్లిక్ చేసి మీ విరాళాన్ని సమర్పించవచ్చు.

ఇతరులతో పంచుకోండి