ఉచిత సాహిత్యాన్ని అభ్యర్థించండి

ధ్యాన యోగ శాస్త్రం మరియు సంతులిత ఆధ్యాత్మిక జీవన కళపై పరమహంస యోగానందగారి యొక్క బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి స్పూర్తినిచ్చాయి. ఆయన తరగతులు మరియు రచనల నుండి సంకలనం చేయబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) గృహ-అధ్యయన పాఠాల సమగ్రమైన పరంపర, ఆయన బోధించిన క్రియాయోగ మార్గంలోని ధ్యాన పద్ధతులు మరియు “జీవించడం ఎలా” అనే సూత్రాలపై ఆయన వ్యక్తిగత ఉపదేశాలను పరిపూర్ణంగా అందిస్తాయి.

మీరు వై.ఎస్.ఎస్. గురించి మరియు పరమహంస యోగానందగారి బోధనల గురించి పరిచయ సమాచారం కావాలనుకుంటే — లేదా వై.ఎస్.ఎస్ నుండి అందుబాటులో ఉన్న పుస్తకాలు, రికార్డింగ్‌లు, ఫోటోలు మరియు ఇతర వస్తువుల గురించి తెలుసుకోవాలంటే — దిగువన ఉన్న ఉచిత సాహిత్యాన్ని డౌన్‌లోడ్ చేసుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. (మెయిల్ ద్వారా అభ్యర్థించడానికి, పేజీ దిగువన ఉన్న లింక్‌ను చూడండి.)

వీక్షించడానికి చిత్రాన్ని క్లిక్ చేయండి

పరిచయ పుస్తకము పాఠముల దరఖాస్తు ఉత్పత్తుల జాబితా ప్రపంచవ్యాప్త ప్రార్థనా మండలి
ఇంగ్లీషు

హిందీ

తమిళం

తెలుగు

తపాలా ద్వారా పొందండి

మీరు ఈ సమాచారాన్ని మెయిల్ (పోస్ట్) ద్వారా పొందాలని అనుకొంటే, దయచేసి ఈ ఫారమ్‌ను పూరించండి. దయచేసి డెలివరీ కోసం 6 వారాల వరకు అనుమతించండి.

ఇతరులతో షేర్ చేయండి