ఈ క్రింది ఆడియో వ్యాఖ్యలు పరమహంస యోగానందగారి ప్రసంగాలలోని అరుదైన రికార్డు చేసిన ఉపన్యాసాలు, మేము సేకరించిన సముదాయము నుండి తీసుకోబడ్డాయి. ఈ ప్రసంగాలు ఎస్.ఆర్.ఎఫ్. యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన అనధికారిక సమావేశాలలో శిష్యులు మరియు స్నేహితులకు ఉద్దేశించినవి, ఆయన చివరి సంవత్సరాలలో రికార్డు చేయబడినవి.
ఈ ప్రసంగాలు రికార్డు చేయబడిన సమయంలో ఉపయోగించిన సాంకేతికత అతి పురాతనమైనది. ప్రస్తుత డిజిటల్ ఆడియో పద్ధతులను మరియు అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల శ్రమతో, ఈ రికార్డింగ్‌లు పునరుద్ధరించబడ్డాయి.
One Life Versus
Reincarnation
(5:04 min)
Be a Smile
Millionaire
(2:32 min)
In the Glory of
the Spirit
(2:38 min)
To Make Heaven
on Earth
(4:29 min)
Removing all Sorrow
& Suffering
(3:04 min)
Awake in the
Cosmic Dream
(5:20 min)
The Great Light
of God
(3:10 min)
Beholding the
One in All
(4:31 min)