“ ...మహత్తరమైనదేదో ఇంతకాలం మీలోనే ఉన్నదని, అయినా అది మీకు తెలియలేదని మీరు గ్రహిస్తారు. ”

— పరమహంస యోగానంద

Homepage-logo-text-telugu-2

“ ...మహత్తరమైనదేదో ఇంతకాలం మీలోనే ఉన్నదని, అయినా అది మీకు తెలియలేదని మీరు గ్రహిస్తారు ”

— పరమహంస యోగానంద

పరమహంస యోగానంద

ఆధ్యాత్మిక మహా కావ్యమైన ఒక యోగి ఆత్మకథ యొక్క రచయిత, యోగానందగారు ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన క్రియాయోగ ధ్యాన ప్రక్రియలు మరియు “జీవించడం-ఎలా” బోధనలు లక్షలాది మంది జీవితాలను ఉద్ధరించాయి.

గృహ అధ్యయనం కోసం పాఠాలు

వై.ఎస్.ఎస్. పాఠాలు మీ జీవితంలో పరివర్తన తేవడం ద్వారా సమతుల్యతను ఎలా తీసుకురాగలవు అనే దాని గురించి మరింతగా తెలుసుకోండి.

గురుపౌర్ణమి విజ్ఞప్తి — 2025

ఈ గురుపూర్ణిమ పవిత్ర సందర్భంలో, మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారికి ఒక్క నిమిషం పాటు మనస్ఫూర్తిగా ప్రణమిల్లి, వారి దివ్య కార్యాచరణకు సేవలందించేలా మన నిబద్ధతను పునరుద్ఘాటించుకొనేందుకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

యువ సాధకుల సంగమం

వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలోని ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికంగా నిమగ్నమయ్యే అనుభవాన్ని పొందేందుకు యువ సాధకుల (23-35 సంవత్సరాలు) కోసం ఒక సాధన సంగమాన్ని వై.ఎస్.ఎస్. నిర్వహిస్తోంది.

కార్యక్రమాలు

వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే ఆన్‌లైన్‌ మరియు వ్యక్తిగత ధ్యానాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు కార్యక్రమాలలో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్

అధ్యయనం, ధ్యానం మరియు ప్రేరణ కోసం మీ ఆధ్యాత్మిక డిజిటల్ సహవాసి.