పరమహంస యోగానందగారు భారతదేశ కీర్తన (భక్తి గానం) కళను పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చారు, అందరూ కలిసి భగవంతుని కోసం భక్తితో గానం చేసే అనుభవాన్ని వేలాదిమందికి పరిచయం చేశారు. 1926 ఏప్రిల్‌లో న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ కార్నెగీ హాల్‌లో, కిక్కిరిసిన వేలాదిమంది ప్రేక్షకులకు ఆ గొప్ప గురువు “ఓ గాడ్ బ్యూటిఫుల్” అనే ప్రియమైన గీతాన్ని నేర్పారు. ఆయన ఆ తరువాత ఇలా చెప్పారు:
“ఒక గంట ఇరవై ఐదు నిమిషాల పాటు, మొత్తం వేల మంది ప్రేక్షకుల స్వరాలు గానం చేశాయి…ఆనందకరమైన గీతాలతో కూడిన దివ్య వాతావరణంలో….ఆ మరుసటి రోజు చాలా మంది పురుషులు మరియు స్త్రీలు ఆ పవిత్రగాన సమయంలో పొందిన భగవంతుని ఉనికిని గురించి మరియు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతల గురించి సాక్ష్యమిచ్చారు. ఇతర సేవల్లో ఆ పాటను పునరావృతం చేయమని అనేక అభ్యర్థనలు వచ్చాయి.”
కీర్తనలు వినండి
పరమహంస యోగానందగారు (“ఇన్ ది టెంపుల్ అఫ్ సైలెన్స్ ” పాడటం) గానం చేసిన భక్తిగీతాలను ఈ క్రింద మీరు విని ఆస్వాదించవచ్చు, ఆ తర్వాత వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు పాడిన కీర్తనల రికార్డింగ్‌ల నమూనా వినవచ్చు.

శ్రీ పరమహంస యోగానందగారి
“Introduction: In the Temple of Silence"
శ్రీ పరమహంస యోగానందగారు కీర్తించిన
“In the Temple of Silence”

Light the Lamp of Thy Love

Radha Govinda Gopi Gopala

Kaun Hai Mere Mandir Me

Jai Ma
ఏ ఆల్బమ్‌లు నుంచి ఈ కీర్తనలు తీసుకున్నామో, అవి వై.ఎస్.ఎస్. బుక్‌స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

కీర్తనలను చూడండి
ఈ క్రింద మీరు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల నేతృత్వంలో గానము చేయబడిన కీర్తనలను (భక్తి గీతాలు) కనుగొంటారు. ఈ వీడియోలలో కీర్తనల మధ్య, ధ్యాన సమయాలను కూడా పొందుపరిచారు. ఈ వీడియోలు మొత్తం 90 నిమిషాలు లేదా 3 గంటల నిడివిని కలిగి ఉంటాయి — అయితే మీరు ఈ వీడియోలలోని కొంత భాగాన్ని మీ రోజువారీ ధ్యాన సాధనలో చేర్చుకోవడానికి ఎంచుకోవచ్చు.

వై.ఎస్.ఎస్. సన్యాసులచే భక్తి కీర్తనల కార్యక్రమము

వై.ఎస్.ఎస్. సన్యాసుల కీర్తన & ధ్యానం | 2021 కాన్వకేషన్ (90 నిమి.)

వై.ఎస్.ఎస్. సన్యాసుల కీర్తన & ధ్యానం | 2020 కాన్వకేషన్ (90 నిమి.)

ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల కీర్తన & ధ్యానం | 2021 కాన్వకేషన్ (90 నిమి.)

ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల కీర్తన & ధ్యానం | 2021 కాన్వకేషన్ (3 గంటలు)

ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు కీర్తన & ధ్యానం | 2021 కాన్వకేషన్ (3 గంటలు)

ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసినులు కీర్తన & ధ్యానం | 2020 కాన్వకేషన్ (3 గంటలు)

ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసుల కీర్తన & ధ్యానం | 2020 కాన్వకేషన్ (3 గంటలు)

మరిన్ని విషయాల కోసం: