మీరు సుదీర్ఘంగా ధ్యానం చేస్తే... భగవంతుని యొక్క మహిమ ప్రకాశిస్తుంది. మీలో ఏదో చాలా గొప్ప విషయం ఎప్పుడు ఉందని, దాని గురించి మీకు తెలియదని అప్పుడు మీరు గ్రహిస్తారు.
— శ్రీ పరమహంస యోగానంద
పరిచయం
మీ బిజీ దినచర్య నుండి విరామం తీసుకోండి మరియు మీకు మీరు నిశ్శబ్దాన్ని బహుమతిగా ఇచ్చుకోండి. శాంతి, ప్రేమ మరియు కాంతి జలాశయములో మునిగిపోండి.
ఒక ధ్యానాన్ని ఎంచుకోండి
మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, క్రిందివాటిలో ఒక ధ్యానాన్ని ఎంచుకోండి. ఒక్కో ధ్యానం దాదాపు 15 నిమిషాల నిడివి ఉంటుంది.
నిర్భయంగా జీవించడం
సాఫల్యం కోసం ఒక ఆంతరిక వాతావరణాన్ని సృష్టించడం
చైతన్యాన్ని విస్తరించడం
కాంతిగా దేవుడు
ప్రేమను విస్తరింపజేయడం
శాంతి

















