-
- పవిత్రమైన మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం రోజు హారతితో నూతన పాఠశాల భవనానికి తరలింపు ప్రారంభమయ్యింది.
-
- దీని తరువాత తొలిసంధ్య ఊరేగింపు—బాబాజీ చిత్రపటాన్ని పల్లకీపై ఉంచి, ఉపాధ్యాయులు మరియు స్వచ్ఛంద సేవకులు కొత్త ప్రాంగణానికి తీసుకువెళ్ళారు.
-
- నూతన ప్రారంభోత్సవం సందర్భంగా వై.ఎస్.ఎస్. పాఠశాలల ఉపాధ్యక్షులు శ్రీ అశ్వని కుమార్ సక్సేనా, అధ్యాపకులు మరియు విద్యార్థులను అభినందించి ప్రోత్సాహాన్ని అందజేశారు.





























