-
- వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమానికి చేరుకున్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు, స్వామి చిదానందగారు.
-
- స్మృతి మందిరంలో స్వామి చిదానందగారు (మధ్యలో) స్వామి విశ్వానంద (కుడి నుండి రెండవ), స్వామి కమలానందగారు (ఎడమ నుండి రెండవ), యూ.ఎస్. నుండి ఆయనతో పాటు వచ్చిన ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు. స్వామి మాధవానంద (కుడి) మరియు స్వామి పవిత్రానంద (ఎడమ) కూడా ఉన్నారు.
-
- భక్తులు, సన్యాసుల కుటుంబాలు, వై.ఎస్.ఎస్. నడుపుతున్న సంస్థల సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మరియు మీడియా సమావేశాలతో స్వామి చిదానందగారి రోజులు నిండిపోయాయి.