-
- ఆ తర్వాత ఆయన కొత్తగా విడుదల చేసిన సింహళ భాషలోని ఒక యోగి ఆత్మకథ యొక్క మొదటి కాపీని శ్రీలంక నుండి వచ్చిన అనువాద బృంద సభ్యులకు ఇచ్చారు. ఇది ఈ ఆధ్యాత్మిక మహాకావ్యం యొక్క 52వ అనువాదం.
-
- “దైవ సంకల్పంతో మానవ సంకల్పాన్ని అనుసంధానం చేయడం” అనే అంశంపై ఆంగ్లంలో ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తున్న స్వామి స్మరణానంద.
-
- భగవంతుని మరియు వై.ఎస్.ఎస్. గురువుల సాన్నిధ్యాన్ని ఆవాహన చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న స్వామీజీ.