వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు పాల్గొనే సంగమం సందర్భంగా రవాణా సౌకర్యాలు – ఫిబ్రవరి 2023

ఆగమనం

ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ కేంద్రం నుండి కాన్హా శాంతి వనం చేరుకునేందుకు భక్తులకు రవాణా సౌకర్యాన్ని వై.ఎస్.ఎస్. ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతి ప్రదేశంలో మీకు సహాయం చేయడానికి మా వాలంటీర్లు అందుబాటులో ఉంటారు:

ఎక్కడి నుండి ఎక్కవలసిన ప్రదేశం ఎక్కవలసిన ప్రదేశానికి చేరుకోవడానికి మార్గాలు సంప్రదించాల్సిన వివరాలు
విమానాశ్రయం
గ్రౌండ్ ఫ్లోర్ లో, “C”
పార్కింగ్ స్థలం

సాధారణ విమానాశ్రయ నిష్క్రమణ ద్వారం మొదటి అంతస్తులో ఉంది. నిష్క్రమణ ద్వారం నుండి బయటకు వెళ్ళి, కుడి వైపు మలుపు తీసుకుని, గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి ఎస్కలేటర్ లేదా మెట్లను చేరుకోవడానికి 30 మీటర్లు నడిచి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో, కాన్హా శాంతి వనం వరకు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వై.ఎస్.ఎస్. బస్సులు మీకు కనిపిస్తాయి. మీకు సహాయం చేయడానికి మా వాలంటీర్లు కూడా అందుబాటులో ఉంటారు.

అయినప్పటికీ, తమ సొంత రవాణా ఏర్పాట్లు చేసుకోవాలనుకునే భక్తులు టాక్సీలను (ఓలా, ఊబర్, ప్రైవేట్ టాక్సీలు) ఉపయోగించవచ్చు).

ధర = దాదాపు రూ.1350 నుండి 1650
ప్రయాణ సమయం = 45 నుండి 60 నిమిషాలు
దూరం = 33 కి.మీ

శ్రీ కుముద్ రంజన్ (9963266466)

శ్రీ నాగరాజు (9666022226)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
ప్లాట్‌ఫారమ్ 10 నిష్క్రమణ ద్వారం

మీ రైలు ఆగిన ప్లాట్‌ఫారమ్ నుండి, ఓవర్‌ బ్రిడ్జిని ఉపయోగించి ప్లాట్‌ఫారమ్ 10కి వెళ్ళండి. ప్లాట్‌ఫారమ్ 10 నిష్క్రమణ ద్వారం బయట, మీకు సహాయం చేయడానికి, వై.ఎస్.ఎస్. బస్సులు మరియు వాలంటీర్లు మీకు కనిపిస్తారు.

దూరం = 55 కి.మీ
ప్రయాణ సమయం = 1.5 నుండి 2 గంటలు

మీరు మీ స్వంత రవాణా ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటే, ఈ పేజీలో మీకు సహాయం చేయడానికి మరింత సమాచారం ఉంది.

శ్రీ సాయి జయంత్ (9160706444)

శ్రీ కుమార్ బాబు (9393714343)
హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి)
ప్రధాన ప్రవేశ ద్వారం బయట (ప్లాట్‌ఫారమ్ #1)

రైలు దిగిన తర్వాత, దయచేసి వై.ఎస్.ఎస్. రవాణా కోసం ప్లాట్‌ఫారమ్ 1 యొక్క ప్రధాన ప్రవేశ/నిష్క్రమణ ద్వారం వద్దకు వెళ్ళండి.

దూరం = 45 కి.మీ
ప్రయాణ సమయం = 1.5 గంటలు

మీరు మీ స్వంత రవాణా ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటే, ఈ పేజీలో మీకు సహాయం చేయడానికి మరింత సమాచారం ఉంది.

శ్రీ శశివర్ధన్ రెడ్డి (8779378705)

శ్రీ శ్రీనివాస్ కోడూరు (9980977758)
కాచిగూడ రైల్వే స్టేషన్
ప్రధాన ప్రవేశ ద్వారం బయట (ప్లాట్‌ఫారమ్ #1)

రైలు దిగిన తర్వాత, దయచేసి వై.ఎస్.ఎస్. రవాణా కోసం ప్లాట్‌ఫారమ్ 1 యొక్క ప్రధాన ప్రవేశ/నిష్క్రమణ ద్వారం వద్దకు వెళ్ళండి.

దూరం = 45 కి.మీ
ప్రయాణ సమయం = 1.5 గంటలు

మీరు మీ స్వంత రవాణా ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటే, ఈ పేజీలో మీకు సహాయం చేయడానికి మరింత సమాచారం ఉంది.

శ్రీ చంద్రకాంత్ (9618029960)

శ్రీ ఈశ్వర్ (9966206260)
YSDK హైదరాబాద్
నెం-1, చికోటి గార్డెన్స్,
1-10-63/1, నల్లి సిల్క్స్ వెనుక,
బేగంపేట,
హైదరాబాద్
కేంద్రం బయట

స్థానిక భక్తులు లేదా బస్సుల ద్వారా హైదరాబాద్ వచ్చే భక్తులు దయచేసి హైదరాబాద్ కేంద్రానికి చేరుకోవచ్చు. మా బస్సులు మిమ్మల్ని కాన్హా శాంతి వనానికి చేరవేస్తాయి.

దూరం = 50 కి.మీ
ప్రయాణ సమయం = 1.5 గంటలు

శ్రీ ఆంజనేయులు (9441245839)

శ్రీ ప్రవీణ్ (6305482578)

నిష్క్రమణలు

ఫిబ్రవరి 16, 17 తేదీల్లో కాన్హా శాంతి వనం నుండి విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ కేంద్రానికి వెళ్ళడానికి వై.ఎస్.ఎస్. రవాణా ఏర్పాట్లు చేసింది. మీకు సహాయం చేయడానికి మా వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. మీరు కాన్హా శాంతి వనానికి చేరుకున్న తర్వాత, ఏమైనా ఇతర వివరాల కోసం వై.ఎస్.ఎస్. రవాణా కేంద్రాన్ని సంప్రదించండి.

ఇతరులతో పంచుకోండి