క్రియాయోగ అమర గురువులు: మహావతార్ బాబాజీ
పరమహంస యోగానందగారు వ్రాసిన విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక మహాకావ్యమైన ఒకయోగిఆత్మకథ లో ప్రస్తావించబడిన అద్భుతయోగి మహావతార్ బాబాజీ ఎవరు? బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉత్తర హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉండే అమర గురువులుగా పరిచయం చేయబడిన

















