తెలుగులో సత్సంగం

Saturday, March 26

సాయంత్రం 6.30

– రాత్రి 7.30

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

పరమహంస యోగానందగారి “ఎలా జీవించాలి” బోధనల ఆధారంగా “మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడం” అనే అంశంపై మార్చి 26వ తేదీన వై.ఎస్.ఎస్. స్వామీజీ తెలుగులో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.

ఈ ప్రసంగం జీవితపు వైరుధ్యాలుగా కనిపించేవాటి సమక్షంలో, ఆధ్యాత్మికంగా సామరస్య విధానంలో మన జీవితాలను గడపడానికి స్ఫూర్తిదాయకమయిన అంతర్దృష్టిని ఇవ్వడమేగాక, అన్నిటికంటె మిన్నగా ఆనందంతోను, ఒక దివ్య శక్తి వాత్సల్య పరిష్వంగంలో ఉన్నామన్న భావనను ఇచ్చింది.

ఈ క్రింది వాటిని చదవడానికి మీరు ఇష్టపడవచ్చు:

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో షేర్ చేయండి