కుంభమేళా కోసం హోటళ్ళ జాబితా

కుంభమేళా సందర్భంలో ప్రత్యేక వసతి మరియు భోజనం అవసరమైన భక్తులు, దయచేసి తమ స్వంత ఏర్పాట్లు చేసుకోగలరు. సమీపంలోని హోటళ్ళ జాబితా క్రింద ఇవ్వబడింది. దయచేసి హోటల్ తో నేరుగా సంప్రదించి రిజర్వేషన్ చేసుకోగలరు.

హోటల్ పేరు: హోటల్ మిలన్ ప్యాలెస్

చిరునామా:
గోవింద్ టవర్ 4/2,
స్ట్రాచి రోడ్, సివిల్ లైన్స్,
ప్రయాగరాజ్ – 211001

సంప్రదించండి: 9648939584, 8080890890
ఈ-మెయిల్: [email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: డీలక్స్, ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెన్షియల్ సూట్
ధరల పరిధి (సూచిక): ₹5,500/-  నుండి  ₹11,000/-
ఆన్లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 7 కి.మీ.
  • విమానాశ్రయం = 12 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 0.5 కి.మీ.
  • బస్ స్టేషన్ = 1 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ కాన్హా శ్యామ్

చిరునామా:
సివిల్ లైన్స్,
ప్రయాగరాజ్ – 211001

సంప్రదించండి: 9792203853, 0532-2560123 to 132 (10 lines)
ఈ-మెయిల్:
[email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: డీలక్స్, క్లబ్, ఛాంబర్ గదులు
ధరల పరిధి (సూచిక): ₹23,000/-  నుండి  ₹35,000/-
ఆన్లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 7 కి.మీ.
  • విమానాశ్రయం = 12 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 0.5 కి.మీ.
  • బస్ స్టేషన్ = 0.5 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ అజయ్ ఇంటర్నేషనల్

చిరునామా:
లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్,
సివిల్ లైన్స్,
ప్రయాగరాజ్ – 211001

సంప్రదించండి: 9336762824
ఈ-మెయిల్:
[email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: డీలక్స్, సూపర్ డీలక్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, ప్రెసిడెన్షియల్ సూట్
ధరల పరిధి (సూచిక):
₹4,200/-  నుండి  ₹7,000/-
ఆన్లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 8 కి.మీ.
  • విమానాశ్రయం = 11 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 0.5 కి.మీ.
  • బస్ స్టేషన్ = 1 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ గ్రాండ్ కాంటినెంటల్

చిరునామా:
సర్దార్ పటేల్ మార్గ్,
సివిల్ లైన్స్,
ప్రయాగరాజ్ – 211001

సంప్రదించండి: 9517556630, 0532-2260631 నుండి 35
ఈ-మెయిల్:
[email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: ఎగ్జిక్యూటివ్ డీలక్స్, సుపీరియర్ డీలక్స్
ధరల పరిధి (సూచిక):
₹20,000/-  నుండి  ₹35,000/-

వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 8 కి.మీ.
  • విమానాశ్రయం = 11 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 0.5 కి.మీ.
  • బస్ స్టేషన్ = 1 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ యాత్రిక్

చిరునామా:
33, ఎస్.పి. మార్గ్,
సివిల్ లైన్స్,
ప్రయాగరాజ్ – 211001

సంప్రదించండి: 9935690924, 9935690925, 9559990926, 0532-2260921
ఈ-మెయిల్:
[email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: సూపర్ ఎగ్జిక్యూటివ్, డీలక్స్ ఎగ్జిక్యూటివ్, సూట్, డీలక్స్ సూట్
ధరల పరిధి (సూచిక):
₹6,000/-  నుండి  ₹7,400/-

వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 7 కి.మీ.
  • విమానాశ్రయం = 13 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 1 కి.మీ.
  • బస్ స్టేషన్ = 1 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ అల్లాహాబాద్ రీజెన్సి

చిరునామా:
16, తాష్కెంట్ మార్గ్,
సివిల్ లైన్స్,
ప్రయాగరాజ్ – 211001

సంప్రదించండి: 9415316321, 0532-2408110
ఈ-మెయిల్:
[email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: క్లాసిక్, డూప్లెక్స్
ధరల పరిధి (సూచిక):
₹4,500/-  నుండి ₹5,500/-


వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 7 కి.మీ.
  • విమానాశ్రయం = 14 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 1 కి.మీ.
  • బస్ స్టేషన్ = 0.5 కి.మీ.

హోటల్ పేరు: ద లెజెండ్ హోటల్

చిరునామా:
23సి, థోర్న్ హిల్ రోడ్,
సివిల్ లైన్స్,
ప్రయాగరాజ్ – 211001

సంప్రదించండి: 7080305807, 7080305801
ఈ-మెయిల్: [email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: ప్రీమియర్, డీలక్స్, సూట్
ధరల పరిధి (సూచిక):
₹7,000/-  నుండి  ₹15,000
ఆన్లైన్ బుకింగ్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి


వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 7 కి.మీ.
  • విమానాశ్రయం = 13 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 1 కి.మీ.
  • బస్ స్టేషన్ = 1 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ రవిషా కాంటినెంటల్

చిరునామా:
57ఏ, పి.డి. టండన్ రోడ్,
సివిల్ లైన్స్,
ప్రయాగరాజ్ – 211001

సంప్రదించండి: 7081200848, 7388200886
ఈ-మెయిల్:
[email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: డీలక్స్, లగ్జరీ, రాయల్ సూట్, ప్రెసిడెన్షియల్ సూట్
ధరల పరిధి (సూచిక):
₹4,000/-  నుండి  ₹9,000/-


వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 8 కి.మీ.
  • విమానాశ్రయం = 11 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 1 కి.మీ.
  • బస్ స్టేషన్ = 2 కి.మీ.

హోటల్ పేరు: హోటల్ ప్లాసిడ్

చిరునామా:
161,48,అనుకూల్ చంద్ర బెనర్జీ మార్గ్,
ఠాగూర్ టౌన్,
ప్రయాగరాజ్ – 211002

సంప్రదించండి: 7311175175
ఈ-మెయిల్: [email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: డీలక్స్, సూపర్, ఎగ్జిక్యూటివ్, హెరిటేజ్
ధరల పరిధి (సూచిక):
₹4,500/-  నుండి  ₹8,500/-


వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 3 కి.మీ.
  • విమానాశ్రయం = 15 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 4 కి.మీ.
  • బస్ స్టేషన్ = 5 కి.మీ.

హోటల్ పేరు: మిల్లీనియం ఇన్

చిరునామా:
07ఎఫ్/06ఏ, న్యాయ మార్గ్,
హనుమాన్ మందిరం దగ్గర,
ప్రయాగరాజ్ – 211001

సంప్రదించండి: 7233885888
ఈ-మెయిల్:
[email protected]

అందుబాటులో ఉన్న గదుల రకాలు: హెరిటేజ్ ఇంపీరియల్, రాయల్ హెరిటేజ్, డీలక్స్ ఎగ్జిక్యూటివ్
ధరల పరిధి (సూచిక):
₹2,800/-  నుండి  ₹4,200/-

వివిధ ప్రాంతాల నుండి దూరం:

  • సంగం ప్రాంతం = 8 కి.మీ.
  • విమానాశ్రయం = 11 కి.మీ.
  • రైల్వే స్టేషన్ = 1 కి.మీ.
  • బస్ స్టేషన్ = 2 కి.మీ.
para-ornament

ఇతరులతో పంచుకోండి