వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం నుండి
స్వామి చిదానందగారి ప్రసంగం యొక్క ప్రత్యక్ష ప్రసారం

ఆదివారం, ఫిబ్రవరి 26, 2023

ఉదయం 11:00

– మధ్యాహ్నం 12:00

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

ఫిబ్రవరి 26న వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ ప్రసంగాన్ని వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌ లేదా యూట్యూబ్ ఛానెల్ లో వీక్షించవచ్చు.

“క్రియాయోగం యొక్క పరివర్తక శక్తి” అనే అంశంపై జరిగిన ఈ ప్రసంగంలో, క్రియాయోగ మార్గంలోని సార్వత్రిక ప్రక్రియలు మరియు సూత్రాలను చిత్తశుద్ధితో మరియు గ్రహణశీలతతో సాధన చేసినప్పుడు, మన జీవితాలలో ప్రవేశించే ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి స్వామీజీ వివరించారు.

పరమహంస యోగానందగారి “జీవించడం ఎలా” బోధనల ఆధారంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో అందరికీ పాల్గొనే అవకాశం కల్పించడం జరిగింది. ప్రసంగానికి ముందు కొంతసేపు భక్తి గీతాల గానం జరిగింది.

Play Video

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి