-
- పరమహంస యోగానంద గారు పాశ్చాత్య దేశాలలో భారతీయ భక్తి గీతాలను (కీర్తనలు) మొదటిసారి పరిచయం చేసి 2026 ఏప్రిల్ 18 నాటికి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి.
-
- వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో కార్యక్రమం ప్రారంభానికి ముందు స్ఫూర్తిదాయకంగా పరిచయ ప్రసంగం చేస్తున్న స్వామి స్మరణానంద.
-
- వై.ఎస్.ఎస్. ద్వారాహాట్ ఆశ్రమంలో కూడా ఈ కార్యక్రమం భక్తి గీతాలాపనతో స్వామి ధైర్యానందచే నిర్వహించబడింది…
























