-
- రోగులను తృతీయ సంరక్షణ కేంద్రాలకు తరలించడంలో సహాయం చేయడానికి ద్వారహాట్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చిన వై.ఎస్.ఎస్.
-
- ఒక ఎన్.జి.ఓ — రైజ్ అప్ ఫోరమ్ — మరియు వై.ఎస్.ఎస్. కలిసి కేరళలోని త్రివేండ్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని పరికరములతో అమర్చబడిన 44 పడకల కోవిడ్ వార్డును ఏర్పాటు చేసింది.
-
- కోవిడ్-19 ద్వారా ప్రభావితమైన 80 పేద కుటుంబాలకు పంపిణీ చేయడానికి స్వచ్ఛంద సంస్థకు అందజేస్తున్న డ్రై రేషన్, బెంగళూరు.
-
- చండీగఢ్‌లో పేద మరియు కోవిడ్-19 బాధిత కుటుంబాలకు ఆహారాన్ని వండి పంపిణీ చేసేందుకు “మా సంస్థ”కు అందిస్తున్న డ్రై రేషన్.
-
- కోయంబత్తూరులోని శివాంజలి ట్రస్ట్‌కు ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు, N95 మాస్క్‌లు, PPO కిట్లు మొదలైనవాటిని అందజేస్తున్న వై.ఎస్.ఎస్.
-
- మదురైలోని తోప్పూర్లో కోవిడ్-19 ఆసుపత్రికి వీల్చైర్లు మరియు స్ట్రెచర్లను విరాళంగా ఇచ్చిన వై.ఎస్.ఎస్.
-
- హరిద్వార్‌లోని వాలంటీర్లు ఆసుపత్రికి PPO కిట్లు, ఫేస్ షీల్డ్‌లు, మెడికల్ గ్లోవ్స్, శానిటైజర్లు మరియు N95 మాస్క్‌లను అందజేశారు.
-
- వాలంటీర్లు పాట్నాలోని IGIMSకు B.P మానిటర్, మల్టీవిటమిన్ మాత్రలు మరియు వేడి నీటి డిస్పెన్సర్లను విరాళంగా అందించారు.







































