-
- వై.ఎస్.ఎస్. ద్వారాహాట్ ఆశ్రమం ఏర్పాటు చేసిన మూడు రోజుల వైద్య శిబిరంలో అల్మోరా జిల్లాకు చెందిన సుమారు 2000 మంది నివాసితులను పరీక్షించడం జరిగింది.
-
- ద్వారాహాట్లోని బీ.టీ.కే.ఐ.టీ. కళాశాలకు చెందిన విద్యార్థి వాలంటీర్లకు శిబిరము యొక్క మార్గదర్శక సూత్రాలను వివరిస్తున్న స్వామి ధైర్యానంద.
-
- ఫిజియోథెరపీ, మరియు కంటి చూపు పరీక్షలు, సాధారణ వైద్యం, హోమియోపతి, పాథాలజీ వంటి ఇతర రంగాలలో సేవలు అందించబడ్డాయి.
-
- అదనంగా, సరాయిఖేత్ మరియు ఖోలియాభంజ్ గ్రామాలలో ఏర్పాటు చేసిన సంబంధిత వైద్య శిబిరాల ద్వారా సుమారు 250 మంది రోగులు ప్రయోజనం పొందారు.






























