-
- ఆశ్రమానికి వచ్చిన బాలికలు మరియు వారి తల్లిదండ్రులకు, నమోదు చేసుకొనేందుకు సహాయం చేస్తున్న వాలంటీర్లు.
-
- వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం వద్ద జరిగిన బాలికల శిబిరంలోని ఈ సామూహిక చిత్రంలో బాలికలు అనుభవించిన సాన్నిహిత్యం మరియు సహవాస స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది.
-
- దుస్తుల రూపకల్పన అనే తరగతిలో పాల్గొన్నవారు, వివిధ రకాల వస్త్రాలు, ఆకృతులు, మరియు నమూనాలను గురించి నేర్చుకున్నారు మరియు పరిహరించబడ్డ వస్త్రాలను తిరిగి వినియోగించే మార్గాలను అన్వేషించారు.
-
- A break is in order when they attend a class on preparing hygienic and nutritious food in the dining area.
-
- “గీతాలాపనలోని ప్రాథమిక అంశాలు” అనే వర్క్-షాప్ లో బాలికలు, సంగీత స్వరాలతో పరిచయం పెంచుకున్నారు మరియు హార్మోనియం ఎలా అభినయించాలో నేర్చుకున్నారు.