-
- వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో గురుపూర్ణిమ వేడుకలు ఒక సామూహిక ధ్యానంతో ప్రారంభమయ్యాయి, ఆ తరువాత స్వామి శ్రద్ధానంద స్ఫూర్తిదాయకంగా సంభాషించారు.
-
- ఈ కార్యక్రమం తరువాత ఒక ప్రత్యేక భండారా నిర్వహించబడింది, ఇందులో 2000 మంది భక్తులకు ప్రసాదం అందించబడింది.
-
- యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, ద్వారహాట్ వద్ద ఒక ప్రత్యేక ధ్యానానికి ముందు హారతి ఇస్తున్న స్వామి ధైర్యానంద.
-
- వై.ఎస్.ఎస్. ద్వారహాట్ ఆశ్రమం నిర్వహించే పాఠశాల — బాలకృష్ణాలయ — లో గురుపూర్ణిమ సందర్భంగా బాలలు నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న స్వామి వాసుదేవానంద.
-
- వేడుకలలో భాగంగా, నారాయణ సేవలో పాల్గొంటున్న వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు స్వచ్ఛంద సేవకులు, అక్కడ 1400 మంది భక్తులకు ప్రసాదం అందించబడింది.
-
- యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, దక్షిణేశ్వరంలో ఒక స్ఫూర్తిదాయక సత్సంగంలో ప్రసంగిస్తున్న స్వామి అచ్యుతానంద.
-
- పశ్చిమ బెంగాల్ లోని వై.ఎస్.ఎస్. శ్రీరాంపూర్ కేంద్రంలో గురుపూర్ణిమ సందర్భంగా ఒక ప్రత్యేక ధ్యానం నిర్వహించబడింది.
-
- వై.ఎస్.ఎస్. చెన్నై ఏకాంత ధ్యానవాసం వద్ద జరిగిన గురుపూర్ణిమ వేడుకల్లో యోగదా బోధనల గురించి సంభాషిస్తున్న స్వామి సుద్ధానంద.
-
- కర్ణాటకలోని ఆర్సీకెరేతో పాటు భారతదేశంలోని వై.ఎస్.ఎస్. కేంద్రాలన్నిటిలో గురుపూర్ణిమ వేడుకగా నిర్వహించబడింది.