-
- ఈ శుభప్రదమైన పర్వదినాన వై.ఎస్.ఎస్. ద్వారాహాట్ పాఠశాల విద్యార్ధుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామి సదానంద.
-
- యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం చెన్నై దగ్గర మన్నూరు గ్రామ వీధుల్లో గురుదేవుల చిత్రపటాన్ని తీసుకువెళ్లే తొలి సంధ్య ఊరేగింపు కార్యక్రమాన్ని సన్యాసులు మరియు భక్తులు ఏర్పాటు చేశారు.
-
- చెన్నైలో గురుపూర్ణిమ ప్రత్యేక స్మారకోత్సవ ధ్యానానికి ముందు శక్తిపూరణ వ్యాయామాలను నిర్వహిస్తున్న బ్రహ్మచారి నిరంజనానంద.
-
- నారాయణ సేవలో వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు వాలంటీర్లు కలిసి పాల్గొన్నారు, అక్కడ సుమారు 1300 మందికి ప్రసాదం అందించబడింది.
-
- పశ్చిమ బెంగాల్లోని శ్రీ రాంపూర్ లో స్మారకోత్సవ ధ్యానానికి ముందు శక్తిపూరణ వ్యాయామాలను నిర్వహిస్తున్న స్వామి అచ్యుతానంద.
-
- గురుపూర్ణిమ వేడుకల్లో భాగంగా గురుదేవుల చిత్రపటాన్ని నగర వీధుల్లో తీసుకువెళ్తున్న బెంగళూరు కేంద్రం భక్తులు.
-
- కర్నాటకలోని హస్సన్ లో స్మారకోత్సవ ధ్యానం ముగింపు సమయంలో వై.ఎస్.ఎస్. స్వస్థతా ప్రక్రియను అభ్యసిస్తున్న భక్తులు.