-
- స్వామి శుద్ధానంద నిర్వహించిన ఒక ప్రత్యేక ధ్యానంతో వై.ఎస్.ఎస్. ద్వారహాట్ ఆశ్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జరుపుకున్నది.
-
- వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో, ప్రత్యక్ష ప్రసారమైన ఉపన్యాసం మరియు నిర్దేశిత ధ్యానంతో వేడుకలను నిర్వహిస్తున్న స్వామి లలితానంద.
-
- వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర ఆశ్రమంలో జరిగిన కార్యక్రమం ముగింపు సందర్భంగా పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియను అందరితో చేయిస్తున్న స్వామి అచ్యుతానంద.
-
- విజయవాడలోని ఎన్.టి.ఆర్. మెడికల్ కాలేజి విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వై.ఎస్.ఎస్. బోధనలను పరిచయం చేస్తున్న స్వామి స్మరణానంద, మరియు…
-
- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాతో సహా అనేక వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండళ్ళు వేడుకగా నిర్వహించాయి…