-
- వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో స్ఫూర్తిదాయక సత్సంగంతో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలు…
-
- వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో వేడుకలను స్ఫూర్తిదాయక సత్సంగం మరియు సామూహిక ధ్యానంతో స్వామి ఆద్యానంద నిర్వహించారు.
-
- అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా పరమహంస యోగానంద గారిని మరియు ఇతర ఆధ్యాత్మిక దిగ్గజాలను కలకత్తా నగరమంతటా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనా చిత్రాలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గౌరవించింది.
-
- హర్యాణా, పంజాబ్ మరియు చండీఘర్ లతో కూడిన ఎన్నో వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండళ్ళు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాయి…
-
- అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా యూనివర్సిటీలు, కంపెనీలు, హోటళ్లు, స్కూళ్ళు, మరియు ఇతర సంస్థల్లో యోగదా పాఠాలను వివిధ కేంద్రాలలోని వై.ఎస్.ఎస్. భక్తులు పరిచయం చేశారు…












































