-
- గురుదేవుల ఆవిర్భావ దినం నాడు ఉదయం జరిగిన తొలి సంధ్య ఊరేగింపు ఉత్సవం సందర్భంగా గురుదేవుల చిత్ర పటంతో కూడిన పల్లకీని మోస్తున్న వై.ఎస్.ఎస్. సన్యాసులు.
-
- శ్రీ రాంపూర్ లో జరిగిన తొలి సంధ్య ఊరేగింపు ఉత్సవం సందర్భంగా గురుదేవుల చిత్ర పటాన్ని పల్లకీలో ఊరేగిస్తున్న భక్తులు.
-
- ధార్మిక కార్యకలాపాలలో భాగంగా, సిబ్బందికి దుప్పట్లను పంపిణీ చేస్తున్న స్వామి లలితానంద మరియు బ్రహ్మచారి కేదారానంద.
-
- దాదాపు 700 మంది భక్తులు మరియు స్నేహితులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉపన్యాసాన్ని ఆలకిస్తున్న కొంతమంది భక్తులు.
-
- అన్ని వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండళ్లలో జన్మోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి, తొలిసంధ్య ఊరేగింపు ఉత్సవం నిర్వహిస్తున్న బెంగళూరు, కర్ణాటక…