కుంభమేళా మైదానాలలో వై.ఎస్.ఎస్. శిబిరం ప్రారంభించే ముందు భూమిపూజలో పాల్గొంటున్న స్వామి ధైర్యానంద.
వై.ఎస్.ఎస్. శిబిరం యొక్క ప్రవేశ ద్వారం.
ప్రవేశ ద్వారం ప్రక్కన వై.ఎస్.ఎస్. పుస్తక విక్రయశాల యొక్క ముందుభాగం.
దుప్పట్లు మరియు మంచాలతో కూడిన డార్మిటరీ-విధానం వసతి సుమారు 300 మంది భక్తులకు ఏర్పాటు చేయబడింది.
వై.ఎస్.ఎస్. శిబిరాన్ని ప్రారంభిస్తున్న స్వామి ఈశ్వరానంద…
మరియు వై.ఎస్.ఎస్. పుస్తక విక్రయశాల.
ప్రారంభోపన్యాసం చేస్తున్న స్వామి ఈశ్వరానంద.
స్వామీజీ ప్రసంగాన్ని ఏకాగ్రతతో ఆలకిస్తున్న సన్యాసులు మరియు భక్తులు.
స్వాగత కేంద్రం వద్ద భక్తులు. కుంభమేళా సందర్భంగా వై.ఎస్.ఎస్. ఏర్పాటు చేసిన 35-రోజుల శిబిరానికి ప్రపంచవ్యాప్తంగా 2500 మందికి పైగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు హాజరయ్యారు.
సామూహిక శక్తిపూరణ వ్యాయామాలలో పాల్గొంటున్న భక్తులు.
శిబిరం నిర్వహించబడిన అన్ని రోజుల్లో పరిపూర్ణమైన భోజనం అందించబడింది.
35-రోజుల కార్యక్రమం సందర్భంగా క్రమబద్ధంగా యాత్రికులకు ఆహారం అందించబడింది.
అవసరమైన యాత్రికుల సహాయార్ధం ఉచిత అల్లోపతి మరియు హోమియోపతి ఔషధాలయం నిర్వహించబడింది.
35-రోజుల కార్యక్రమం అంతటా ఎంతోమంది సత్యాన్వేషకులను పుస్తక విక్రయశాల ఆకర్షించింది.
ఆనందకర ముఖారవిందాలతో స్వచ్ఛంద సేవకులు.
వై.ఎస్.ఎస్. భక్తులతో సన్యాసుల సామూహిక చిత్రం.
కుంభమేళా సందర్భంగా సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన లక్షలాది యాత్రికులు.
రాత్రి సమయంలో కుంభమేళా మైదానాల విహంగ వీక్షణం.
ముగింపు సత్సంగం నిర్వహిస్తున్న స్వామి ధైర్యానంద.
ముగింపు సత్సంగం అనంతరం భక్తులకు ప్రసాదం అందజేస్తున్న బ్రహ్మచారి హరిప్రియానంద.