-
- నేపాల్ లోని కొపుందోల్ లో మూడు-రోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామీజీలు ఈశ్వరానంద, చైతన్యానంద మరియు అలోకానంద.
-
- స్వామి ఈశ్వరానంద నుండి యోగేశ్వర కృష్ణుడి చిత్రాన్ని స్వీకరిస్తున్న గౌరవనీయులైన నేపాల్ ఉపాధ్యక్షుడు హెచ్.ఈ. రాం సహాయ యాదవ్, ఖాట్మండు.
-
- సిమ్లాలో మూడు-రోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామీజీలు స్మరణానంద, వాసుదేవానంద మరియు బ్రహ్మచారి సౌమ్యానంద.







































