-
- హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో స్వాములు కృష్ణానంద, అలోకానంద, బ్రహ్మచారి హరిప్రియానంద మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు.
-
- తమిళనాడులోని సేలం వద్ద జరిగిన బహిరంగ కార్యక్రమంలో స్వామి శుద్ధానంద ఇతర వై.ఎస్.ఎస్. సన్యాసులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.
-
- తమిళనాడులోని తిరుచ్చిలో మూడు రోజుల కార్యక్రమంలో బ్రహ్మచారి విరజానంద శక్తిపూరణ వ్యాయామాలను సమీక్షించారు.
-
- కర్ణాటకలోని ధార్వాడ్ లో రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన స్వాములు అమరానంద, శుద్ధానంద మరియు శ్రేయనంద.
-
- హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో రెండు రోజుల కార్యక్రమంలో స్వామి సదానంద సామూహిక ధ్యానానికి నాయకత్వం వహించారు.
-
- మూడు రోజుల కార్యక్రమం తర్వాత వై.ఎస్.ఎస్. సన్యాసులతో జైపూర్ కేంద్రానికి చెందిన వాలంటీర్ల సామూహిక చిత్రం.
-
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బ్రహ్మచారులు సచ్చిదానంద మరియు ఏకత్వానంద ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.
-
- ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో మూడు రోజుల కార్యక్రమం ప్రారంభానికి ముందు స్వామి శంకరానంద ప్రారంభ ప్రార్థనకు నాయకత్వం వహించారు.
-
- తెలంగాణలోని హైదరాబాద్లో మూడు రోజుల కార్యక్రమం ప్రారంభానికి ముందు స్వామి నిర్వాణానంద జ్యోతి ప్రజ్వలన గావించారు.