-
- తమిళనాడులోని కోయంబత్తూర్ లో మూడు-రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వామి సుద్ధానంద, స్వామి అమరానంద, బ్రహ్మచారి విరజానంద మరియు బ్రహ్మచారి ప్రహ్లాదానంద.
-
- కోయంబత్తూర్లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో, ఒక యోగి ఆత్మకథ నూతన చిన్న తమిళ సంచికను విడుదల చేస్తున్న వై.ఎస్.ఎస్. సన్యాసులు.
-
- ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామి ధైర్యానంద మరియు బ్రహ్మచారి అతులానంద.
-
- కర్ణాటకలోని బెంగళూరులో మూడు-రోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన స్వాములు నిర్వాణానంద, శ్రద్ధానంద, లలితానంద మరియు శ్రేయానంద.
-
- బీహార్ లోని పాట్నాలో మూడు-రోజుల కార్యక్రమం ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేస్తున్న స్వామి ఈశ్వరానంద.
-
- జోధ్పూర్, రాజస్థాన్ – బహిరంగ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న స్వాములు సుద్ధానంద, ధైర్యానంద మరియు ఆదిత్యానంద.


















































