-
- కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వేదిక వద్ద సంగమంలో హాజరైనవారికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా పాల్గొంటున్నవారికి అభివాదం చేస్తున్న స్వామీజీ.
-
- సంగమంలో పాల్గొంటున్నవారికి 3-గంటల సామూహిక ధ్యానాన్ని స్వామి చిదానందగారు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబడింది.
-
- మరియు స్వామి ధైర్యానంద, దైనందిన జీవితంలో ఆచరించేందుకు వివిధ అంశాలపై గురుదేవుల బోధనల గురించి సంభాషించారు.
-
- అద్భుతమైన సంగమానికి వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. తరఫున స్వామీజీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్న భక్తులు.