-
- శిబిరంలో జరిగిన క్రీడా కార్యక్రమాలు, పిల్లలకు మరియు యువజనులకు ఆనందకరమైన వినోదాన్ని అందిస్తూ, జట్టు స్ఫూర్తిని పెంపొందించాయి.
-
- దైనందిన జీవితంలో నిజంగా సంతోషంగా ఎలా ఉండాలి అనే అంశంపై యువజనులకు మార్గనిర్దేశం చేస్తున్న బ్రహ్మచారి శాంభవానంద.
-
- వై.ఎస్.ఎస్. గురువులలో ఒకరి కోసం పిల్లలు తయారుచేసిన పల్లకీ యొక్క అందమైన ఆకృతికి గుర్తింపు లభించిన ఆనందకరమైన క్షణం.
-
- యోగదా యువజనుల శిబిరం 2025లో ఒక వారం పాటు ఆధ్యాత్మిక విజ్ఞానం, ఆనందం మరియు సహవాసాన్ని వేడుకగా జరుపుకుంటూ — రాంచీ ఆశ్రమంలో వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు వాలంటీర్లతో పిల్లలు మరియు యువజనులు.










































