-
- మొక్కల సంరక్షణాలయాలతో పరివేష్టించబడి, ఒకవైపు గోదావరి నది, మరొకవైపు గోదావరి సాగునీటి కాలువతో ఉన్న ఒక ద్వీపం మీద 1.35 ఎకరాల ఈ ఆస్తి నెలకొని ఉంది.
-
- (ఎడమ) 32 గదులతో పునర్నిర్మిచబడిన నివాస భవనం, (మధ్యలో) స్వంతంత్ర కూటీరాలు మరియు (కుడి) డార్మిటరీ భవనం.
-
- ధ్యాన భవంతిలో ప్రారంభ ప్రార్థన. స్వాములు శంకరానంద మరియు ప్రజ్ఞానంద, స్వామి స్మరణానందగారికి తమ తోడ్పాటును అందించారు.