Please note: The special programmes will also be conducted at the Garpar, Serampore, Telary, and Dihika Kendras on the commemoration days. Please contact Dakshineswar ashram for more details regarding these programmes at the aforementioned locations.
పరమహంస యోగానందగారి జన్మోత్సవం
- జనవరి 2, శుక్రవారం – జనవరి 5, సోమవారం
- క్రియాయోగ దీక్ష జనవరి 4
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
- జనవరి 3, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
- ఫిబ్రవరి 28, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
పరమహంస యోగానందగారి మహాసమాధి దినోత్సవం
- మార్చి 7, శనివారం
- సాయంత్రం 5:30 – రాత్రి 8:00
- సాయంత్రపు ధ్యానం
స్వామి శ్రీయుక్తేశ్వరుల మహాసమాధి దినోత్సవం
- మార్చి 9, సోమవారం
- సాయంత్రం 5:30 – రాత్రి 8:00
- సాయంత్రపు ధ్యానం
సాధనా సంగమం (ఇంగ్లీష్)
- మార్చి 11, బుధవారం – మార్చి 15, ఆదివారం
- క్రియాయోగ దీక్ష మార్చి 14
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
- మార్చి 28, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
- ఏప్రిల్ 25, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినోత్సవం
- మే 10, ఆదివారం
- సాయంత్రం 5:30 – రాత్రి 8:00
- సాయంత్రపు ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
- మే 30, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
- జూన్ 21, ఆదివారం
- ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:00
- ప్రత్యేక కార్యక్రమం
నెలవారీ దీర్ఘ ధ్యానం
- జూన్ 27, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
- జూలై 18, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం
- (గురుదేవుల తల్లిదండ్రుల గృహం, 4, గర్పార్ రోడ్, కోల్-కతా 9)
- జూలై 25, శనివారం
- సాయంత్రం 4:30 – రాత్రి 7:00
- సాయంత్రపు ధ్యానం
మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం
- జూలై 25, శనివారం
- సాయంత్రం 5:30 – రాత్రి 8:00
- సాయంత్రపు ధ్యానం
గురుపూర్ణిమ
- జూలై 29, బుధవారం
- ఉదయం 10:00 – మధ్యాహ్నం 12:00
- కీర్తన మరియు సత్సంగం
- మధ్యాహ్నం 12:00 – మధ్యాహ్నం 2:00
- భండారా
- సాయంత్రం 5:00 – రాత్రి 8:00
- సాయంత్రపు ధ్యానం మరియు దాని అనంతరం పుష్పాంజలి
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
- ఆగస్ట్ 29, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
జన్మాష్టమి
- సెప్టెంబర్ 4, శుక్రవారం
- సాయంత్రం 5:30 – రాత్రి 8:00
- సాయంత్రపు ధ్యానం
జన్మాష్టమి దీర్ఘ ధ్యానం
- సెప్టెంబర్ 5, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 6:00
- సామూహిక ధ్యానం
సాధనా సంగమం (ఇంగ్లీష్)
- సెప్టెంబర్ 9, బుధవారం – సెప్టెంబర్ 13, ఆదివారం
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల మహాసమాధి దినోత్సవం
- సెప్టెంబర్ 26, శనివారం
- సాయంత్రం 5:30 – రాత్రి 8:00
- సాయంత్రపు ధ్యానం
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవం
- సెప్టెంబర్ 30, బుధవారం
- సాయంత్రం 5:30 – రాత్రి 8:00
- సాయంత్రపు ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
- అక్టోబర్ 31, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
సాధనా సంగమం (హిందీ)
- నవంబర్ 18, బుధవారం – నవంబర్ 22, ఆదివారం
- క్రియాయోగ దీక్ష నవంబర్ 21
నెలవారీ దీర్ఘ ధ్యానం
- నవంబర్ 28, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 4:00
- సామూహిక ధ్యానం
క్రిస్మస్
- డిసెంబర్ 25, శుక్రవారం
- సాయంత్రం 5:30 – రాత్రి 8:00
- సాయంత్రపు ధ్యానం
క్రిస్మస్ దీర్ఘ ధ్యానం
- డిసెంబర్ 26, శనివారం
- ఉదయం 10:00 – సాయంత్రం 6:00
- సామూహిక ధ్యానం
నూతన సంవత్సరపు ప్రారంభ ధ్యానం
- డిసెంబర్ 31, గురువారం
- రాత్రి 11:30 – రాత్రి 12:15
- ప్రత్యేక ధ్యానం

















