Yogoda Satsanga Dhyana Kendra – Pune

మహారాష్ట్ర

సామూహిక ధ్యానం అనేది కొత్త ఆధ్యాత్మిక సాధకులను, అలాగే అనుభవజ్ఞులైన ధ్యానులను ఇరువురినీ రక్షించే ఒక దుర్గము. కలసి ధ్యానం చేయడం, సమూహ అయస్కాంతత్వం యొక్క అదృశ్య ప్రకంపనా వినిమయ సిద్ధాంతం ద్వారా, అందులో పాల్గొనే ప్రతి సభ్యుని ఆత్మ-సాక్షాత్కార స్థాయిని వృద్ధి చేస్తుంది.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) వారి Pune Meditation Centreకు స్వాగతం పరమహంస యోగానంద గారు, సర్వతోముఖమైన సాఫల్యతను, శ్రేయస్సును మరియు భగవంతుని యొక్క వ్యక్తిగత ప్రత్యక్షానుభవాన్ని పొందడానికి, క్రియాయోగం యొక్క ధ్యాన ప్రక్రియలు మరియు ప్రాచీన శాస్త్రీయ బోధనలను అందుబాటులోకి తీసుకురావడానికి వై.ఎస్.ఎస్. ను 1917లో స్థాపించారు.

సత్యాన్వేషకులందరు సామూహిక ధ్యానాల శక్తిని అనుభూతి చెందడానికి మరియు ఆధ్యాత్మిక సహవాసంలో ఉండేలా సహాయపడడానికి వై.ఎస్.ఎస్.కు భారతదేశమంతటా 200కు పైగా కేంద్రాలు ఉన్నాయి.

అత్యధికంగా అమ్ముడయ్యే ఆధ్యాత్మిక గ్రంథం, ఒక యోగి ఆత్మకథ తో సహా, పరమహంస యోగానంద గారు అందించిన జ్ఞానరత్నాలైన వై.ఎస్.ఎస్. ప్రచురణలు మా కేంద్రాలలోను మరియు మా ఆన్‌లైన్ బుక్ స్టోర్ లోను లభ్యమవుతాయి.

Devotees share their experience of group meditation

Devotees in group meditation

వై.ఎస్.ఎస్. కు కొత్తవారా?

గృహ-అధ్యయన పాఠ్యక్రమం అయిన వై.ఎస్.ఎస్. పాఠాలు, మీరు ఊహించని విధంగా మీ జీవితంలో పరివర్తన చేకూర్చి, సమతుల్యము మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఎలా సహాయపడతాయో మరింతగా తెలుసుకోండి.

మమ్మల్ని సంప్రదించండి

Yogoda Satsanga Dhyana Kendra – Pune
75, “Preeti”, Flat No. 101
Mayur Colony, Lane Opposite Jog School
Kothrud
Pune - 411038
Maharashtra
India

Sub Centres of Pune Meditation Centre

While Yogoda Satsanga Dhyana Kendra – Pune is the main Meditation Centre in the city, YSS has additional locations (Sub Centres) where group meditations are conducted periodically. Please click the locality name to know more.

ప్రతి వారం కార్యక్రమాలు

సామూహిక ధ్యానం

అందరూ పాల్గొనేలా ధ్యానం మరియు సత్సంగాలను ప్రతిదినం మేము అందిస్తున్నాం. ఈ సమావేశాలు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, భక్తి గీతాలాపన మరియు స్ఫూర్తిదాయక పఠనంతో కూడి ఉంటాయి.

ఆదివారం
ఉదయం 7:30 – ఉదయం 10:00
ఉదయపు ధ్యానం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
నెలవారీ దీర్ఘ ధ్యానం - చివరి ఆదివారం
సాయంత్రం 4:00 – సాయంత్రం 6:30
సాయంత్రపు ధ్యానం
గురువారం
సాయంత్రం 4:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం

రాబోయే ప్రత్యేక కార్యక్రమాలు మరియు దీర్ఘ ధ్యానాలు

నెలవారీ దీర్ఘ ధ్యానం
డిసెంబర్ 13, 2026, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
క్రిస్మస్ దీర్ఘ ధ్యానం
డిసెంబర్ 20, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 6:00
సామూహిక ధ్యానం
క్రిస్మస్
డిసెంబర్ 25, 2026, శుక్రవారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
జనవరి 3, 2027, ఆదివారం
మధ్యాహ్నం 12:00 – సాయంత్రం 6:00
సామూహిక ధ్యానం
పరమహంస యోగానందగారి జన్మోత్సవం
జనవరి 5, 2027, మంగళవారం
ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
జనవరి 10, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
ఫిబ్రవరి 14, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
పరమహంస యోగానందగారి మహాసమాధి దినోత్సవం
మార్చి 7, 2027, ఆదివారం
మధ్యాహ్నం 12:00 – సాయంత్రం 6:00
సామూహిక ధ్యానం
స్వామి శ్రీయుక్తేశ్వరుల మహాసమాధి దినోత్సవం
మార్చి 9, 2027, మంగళవారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
మార్చి 14, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
దీర్ఘ ధ్యానం
వై.ఎస్.ఎస్. వ్యవస్థాపక దినోత్సవం
మార్చి 22, 2027, సోమవారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
ప్రత్యేక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
ఏప్రిల్ 11, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినోత్సవం
మే 10, 2027, సోమవారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
జూన్ 13, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
అంతర్జాతీయ యోగా దినోత్సవం

క్రియాయోగ ధ్యానంపై నిర్దేశిత ధ్యానంతో కూడిన పరిచయ కార్యక్రమంలో మాతో కలిసి పాల్గొనండి

జూన్ 20, 2027, ఆదివారం
సాయంత్రం 4:00 – సాయంత్రం 6:30
ప్రత్యేక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
జూలై 11, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
గురుపూర్ణిమ
జూలై 18, 2027, ఆదివారం
ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
ఆగస్ట్ 8, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
జన్మాష్టమి దీర్ఘ ధ్యానం
ఆగస్ట్ 22, 2027, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 6:00
సామూహిక ధ్యానం
జన్మాష్టమి
ఆగస్ట్ 25, 2027, బుధవారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
సెప్టెంబర్ 12, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
సెప్టెంబర్ 26, 2027, ఆదివారం
మధ్యాహ్నం 12:00 – సాయంత్రం 6:00
సామూహిక ధ్యానం
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల మహాసమాధి దినోత్సవం
సెప్టెంబర్ 30, 2027, గురువారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవం
సెప్టెంబర్ 30, 2027, గురువారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
అక్టోబర్ 10, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
నవంబర్ 14, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
క్రిస్మస్ దీర్ఘ ధ్యానం
డిసెంబర్ 12, 2027, ఆదివారం
మధ్యాహ్నం 3:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
క్రిస్మస్
డిసెంబర్ 25, 2027, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 6:00
సామూహిక ధ్యానం

ఇతరులతో పంచుకోండి