2026 సంవత్సరంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ఈ క్రింది సంఘటనలను స్మరించుకొనేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఆన్‌లైన్లో మరియు వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, ధ్యానకేంద్రాలు మరియు మండళ్ళలో కూడా నిర్వహించబడతాయి:
శ్రీ శ్రీ పరమహంస యోగానంద ఆవిర్భావ జయంతి
జనవరి 05
శ్రీ శ్రీ పరమహంస యోగానంద మహాసమాధి వార్షికోత్సవం
మార్చి 07
శ్రీ శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి మహాసమాధి వార్షికోత్సవం
మార్చి 09
వ్యవస్థాపక దినోత్సవం
మార్చి 22
శ్రీ శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి ఆవిర్భావ వార్షికోత్సవం
మే 10
శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ స్మృతి దివస్
జూలై 25
గురు పూర్ణిమ
జూలై 29
జన్మాష్టమి
సెప్టెంబర్ 04
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల మహాసమాధి వార్షికోత్సవం
సెప్టెంబర్ 26
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ఆవిర్భావ వార్షికోత్సవం
సెప్టెంబర్ 30
క్రిస్మస్
డిసెంబర్ 25
మరిన్ని వివరాల కోసం మీకు దగ్గరలోని ఆశ్రమం లేదా ధ్యాన కేంద్రం లేదా మండలిని సంప్రదించండి.

















