-
- వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో నిర్వహించే వేసవి శిబిరానికి చేరుకోగానే, తమ తల్లిదండ్రులతో కలిసి నమోదు చేసుకుంటున్న ఉత్సాహవంతులైన అబ్బాయిలు.
-
- హార్మోనియంపై యోగానందగారి విశ్వగీతాలను ఆలపించడం నేర్చుకుంటున్న ఒక బృందానికి తరగతి నిర్వహిస్తున్న స్వామి అలోకానంద.
-
- సాయంత్రాలు ఆటలు మరియు వినోదం కోసం ప్రత్యేకించబడ్డాయి, బలము మరియు జట్టు యొక్క స్ఫూర్తి యొక్క ప్రదర్శన “గుంజాటన”తో ప్రారంభమయ్యింది…