-
- గురుదేవులతో తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడుతున్న వై.ఎస్.ఎస్. బోర్డు సభ్యులు శ్రీ కె.ఎన్.బక్షీ.
-
- వై.ఎస్.ఎస్. లో సన్యాసిగా నాలుగున్నర దశాబ్దాలకు పూర్వం స్వామి విశ్వానంద చేరారు, తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
-
- వై.ఎస్.ఎస్. సన్యాసిగా ఐదు దశాబ్దాలుగా ఉన్న స్వామి నిర్వాణానంద, శ్రీ దయామాతతో తన సమావేశాలను పంచుకున్నారు.
-
- ఎస్.ఆర్.ఎఫ్. లో స్వామి కృష్ణానంద 4 దశాబ్దాల క్రితం సన్యాసిగా చేరారు, తన ప్రారంభ సంవత్సరాల జ్ఞాపకాలను పంచుకున్నారు.
-
- “క్రియాయోగం మరియు భక్తి” అనే అంశంపై సత్సంగం నిర్వహిస్తున్న ఎస్.ఆర్.ఎఫ్. కు చెందిన స్వామి గోవిందానంద.