-
- స్వామి లలితానంద ద్వారహాట్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల (బిటికేఐటి) ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందచేస్తున్నారు.
-
- బ్రహ్మచారి శ్రేయానంద శ్రీ శ్రీ లాహిరి మహాశయుల మహాసమాధి దివాస్ ప్రత్యేక స్మారక ధ్యానాన్ని నిర్వహిస్తున్నారు.
-
- స్వామి నిత్యానంద “గురుదేవుల మార్గదర్శకత్వం మరియు ప్రతిస్పందనకు అనువుగా ఉండటం” అనే అంశంపై మాట్లాడుతున్నారు.