గురుదేవులు పరమహంస యోగానంద గారి జన్మోత్సవ వేడుకలు, దక్షిణేశ్వర్ ఆశ్రమ పరిసరాలలో, ఆనాటి ఉదయం సన్న్యాసులు నిర్వహించిన తొలి సంధ్య ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి.
… అనంతరం భక్తిగీతాలు ఆలపిస్తూ అందంగా అలంకరించిన యోగానందగారి చిత్రపటంతో కూడిన పల్లకీని వంతులవారీగా భక్తులు మోసుకువెళ్లారు.
ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కీర్తన గానం నిర్వహిస్తున్న స్వామి అచ్యుతానంద.
సత్సంగం యొక్క స్ఫూర్తిదాయక సందేశంలో నిమగ్నమైన భక్తులు మరియు ఇతర అతిథులతో కూడిన ప్రేక్షకులు.
ధ్యాన మందిరం లోపల ప్రసంగిస్తున్న స్వామి శ్రేయానంద.
జన్మోత్సవ సత్సంగం అనంతరం స్వామి మాధవానంద నుండి ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు.
అతిథులకు ప్రసాదం అందజేస్తున్న వాలంటీర్లు.
గురుదేవుల జన్మోత్సవం సందర్భంగా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించిన బాలల సత్సంగంలోని పిల్లలు.