-
- ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం సామూహిక ప్రార్థన, ఆ తరువాత నియమిత సమయంపాటు ధ్యానంలో పాల్గొంటున్న భక్తులు.
-
- ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో నూతన ధ్యాన మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతున్న ఊరేగింపులో భక్తిగీతాలాపనలో పాల్గొంటున్న వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు భక్తులు.
-
- పుదుచ్చేరిలో కార్యక్రమం అనంతరం సామూహిక చిత్రం కోసం భక్తులతో చేరిన స్వామీజీలు శుద్ధానంద, పవిత్రానంద మరియు బ్రహ్మచారులు నిరంజనానంద, విరజానంద.
-
- తమిళనాడులోని తిరుప్పూర్ లో ఒక-రోజు కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామి శుద్ధానంద మరియు బ్రహ్మచారి విరజానంద.
-
- ఛత్తీస్-ఘడ్, రాయ్-పూర్ లో మూడు-రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామీజీలు లలితానంద, ఆద్యానంద, మరియు బ్రహ్మచారి చిన్మయానంద.
-
- పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో ఒక-రోజు కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామి నిగమానంద మరియు బ్రహ్మచారి సహజానంద.
-
- పంజాబ్ లోని లుధియానాలో మూడు-రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామీజీలు అచ్యుతానంద, ఆద్యానంద మరియు బ్రహ్మచారి సౌమ్యానంద.















































