ముఖ్యమైన లింకులు
ప్రార్థన
పాఠాలు
డివోటీ పోర్టల్
నా ఖాతా
విరాళం
తెలుగు
English
हिन्दी
বাংলা
ಕನ್ನಡ
தமிழ்
తెలుగు
English
हिन्दी
বাংলা
ಕನ್ನಡ
தமிழ்
ముఖ్యమైన లింకులు
ప్రార్థన
పాఠాలు
డివోటీ పోర్టల్
నా ఖాతా
విరాళం
పరమహంస యోగానంద
జీవిత చరిత్ర
బాల్యజీవితం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ
ఒక ప్రపంచ కార్యం యొక్క ప్రారంభం
పశ్చిమ దేశాల యోగా పథ నిర్దేశకుడు
భారతదేశానికి తిరిగి రాక
ఒక ఆధ్యాత్మిక పునాది
చివరి సంవత్సరాలు మరియు మహాసమాధి
ఆధ్యాత్మిక వారసత్వం
పరమహంస యోగానందగారి మాటలు వినండి
పుస్తకములు మరియు రికార్డింగులు
ఒక యోగి ఆత్మకథ
ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథాన్ని రూపొందించడం
సన్నిహిత శిష్యుల కథలు
వ్యాఖ్యలు మరియు సమీక్షలు
ప్రపంచవ్యాప్తంగా చేయబడిన అనువాదాలు
ఒక యోగి ఆత్మకథ ఎంపి3 (MP3) సంచిక
రాబోవు సంచికల కొరకు యోగానందగారి అభిలాషలు
ఇతరులు ఏమన్నారు
రచయితలు మరియు సంపాదకులు
అధ్యాపకులు మరియు శాస్త్రీయ సంఘం
రాజకీయ మరియు ప్రభుత్వ ప్రముఖులు
మత నాయకులు
శిష్యుల గత స్మృతులు
వై.ఎస్.ఎస్. గురించి
ఆశయాలు, ఆదర్శాలు
గురుశిష్య సంబంధం
యోగదా సత్సంగ సన్యాస పరంపర
వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్
కొత్త సందర్శకులకు సమాచారం
తరచుగా అడిగే ప్రశ్నలు
పదకోశం
ఉచిత సాహిత్యాన్ని అభ్యర్థించండి
ఆధ్యాత్మిక పరంపర
వై.ఎస్.ఎస్. గురు పరంపర
సంఘ నాయకత్వం
వై.ఎస్.ఎస్.కి సహాయము చేయటానికి
విరాళం సమర్పించండి
విరాళం కొరకు విజ్ఞప్తి
ఎఫ్.సి.ఆర్.ఏ. రిపోర్టులు
మమ్మల్ని సంప్రదించండి
ఈ-మెయిల్ చేయండి
ప్రార్థనను అభ్యర్థించండి
మీ కథనాన్ని పంచుకోండి
ధ్యాన కేంద్రాన్ని సంప్రదించండి
ధ్యానం & క్రియాయోగం
ధ్యానం చేయడం నేర్చుకోండి
ధ్యానం ఎలా చేయాలి
ప్రారంభకుల కోసం ధ్యాన విధానం
నిర్దేశిత ధ్యానాలు
మీ ప్రాంతంలో ధ్యాన కార్యక్రమాలు
కీర్తన యొక్క దివ్యకళ
భక్తి సంకీర్తన యొక్క అద్భుతశక్తి
కీర్తనలను వినండి
గృహ అధ్యయన పాఠాలు
తెలుగు పాఠాలు
పాఠాల దరఖాస్తు ఫారమ్
పాఠాలు — తరచుగా అడిగే ప్రశ్నలు
డిజిటల్ యాప్
యాప్ గురించి
యాప్ — తరచుగా అడిగే ప్రశ్నలు
క్రియాయోగ ధ్యాన మార్గము
క్రియాయోగం యొక్క ప్రయోజనాలు
యోగం అంటే నిజంగా ఏమిటి?
పతంజలి ద్వారా క్రమబద్ధీకరించబడిన అష్టాంగ రాజయోగ మార్గం
యోగశాస్త్ర విశ్వజనీనత
ఆధ్యాత్మిక జీవనం
జ్ఞానంతో జీవించడం ఎలా
జీవితం యొక్క ప్రయోజనం
ఆనందం
సఫలత మరియు శ్రేయస్సు
ఆరోగ్యం మరియు స్వస్థత
అంతర్గత భద్రత
భయాన్ని జయించడం
క్షమ
కోపాన్ని అధిగమించడం
సంబంధాలు
గురువు పాత్ర
మరణాన్ని మరియు నష్టాన్ని అర్థం చేసుకోవడం
సవాలు చేసే ఈ కాలాలకు ఆధ్యాత్మిక కాంతి
ప్రార్థనా శక్తిని వినియోగించడం
ప్రార్థన
ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయము
ప్రార్థనను అభ్యర్థించండి
ప్రతిజ్ఞలు
పవిత్ర గ్రంథాలలో దాగిఉన్న సత్యాలు
సువార్తలు
భగవద్గీత
రుబాయత్
యోగదా సత్సంగ పత్రిక
అధ్యక్షుల నుండి సందేశాలు
యువజన కార్యక్రమాలు
ఆశ్రమాలు & కేంద్రాలు
ఆశ్రమాలు
రాంచీ
దక్షిణేశ్వరం
ద్వారహాట్
నోయిడా
చెన్నై
ఏకాంత ధ్యాన వాసాలు & ధ్యాన కేంద్రాలు
అన్ని ఏకాంత ధ్యాన వాసాలను చూడండి
అన్ని కేంద్రాలను చూడండి
అంతర్జాతీయ కేంద్రాలు
ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం
ఆన్‌లైన్ ధ్యానం గురించి
ఆన్‌లైన్ ధ్యానంలో పాల్గొనడం ఎలా
కార్యక్రమాల క్యాలెండర్
సహాయ కేంద్రం
కార్యక్రమాలు
ఆన్‌లైన్ ధ్యానం
ఆన్‌లైన్ ధ్యానం గురించి
ఆన్‌లైన్ ధ్యానంలో పాల్గొనడం ఎలా
కార్యక్రమాల క్యాలెండర్
సహాయ కేంద్రం
ప్రత్యక్ష కార్యక్రమాలు
సాధనా సంగమాలు
ఏకాంత ధ్యాన వాసాలు
సన్యాసుల పర్యటనలు & క్రియాయోగ దీక్ష వేడుకలు
ఆదివారం సత్సంగం
గత కార్యక్రమాలు
150 సంవత్సరాల క్రియాయోగం
కుంభమేళా
గత కార్యక్రమాలు
ఫోటో ఆల్బములు
దేవుడి కోసం సంయుక్త అన్వేషణ
బుక్ స్టోర్
Home
>
Gallery
>
దిహికా యాత్ర
దిహికా యాత్ర
ఆశ్రమం వద్ద ఉదయం 5 గంటలకు ప్రారంభమయిన తొలి సంధ్య ఊరేగింపు ఉత్సవం.
ఉత్సాహవంతులైన భక్తులు ఊరేగింపులో పాల్గొనడం జరిగింది.
రాంచీ రైల్వే స్టేషన్ వరకు పల్లకీని తీసుకు వెళ్ళడం జరిగింది.
1400 మంది భక్తులు మరియు సన్యాసులు దిహికాకు ప్రత్యేక అధీకృత రైలు ఎక్కడం జరిగింది.
17 కంపార్ట్మెంట్లలోని ప్రతిదానినీ అల్పాహారం, మంచినీరు మరియు పానీయాలతో నింపడం జరిగింది.
భారతీయ రైల్వే అధికారులను పలుకరిస్తున్న స్వామీజీలు.
ప్రయాణానికి ముందు హారతి ఇవ్వడం జరిగింది.
దిహికాకు వెళ్ళే రైలుకు జెండా ఊపడం జరిగింది.
తన కంపార్ట్మెంట్లో ధ్యానం నిర్వహిస్తున్న స్వామి పవిత్రానంద.
సంకీర్తనలో కలిసిన భక్తులు…
తరువాత ధ్యానం.
పరిపూర్ణ అల్పాహారాన్ని ఆస్వాదిస్తున్న భక్తులు మరియు…
దివ్య సహవాసం.
కేంద్రం ముందు ఉన్న భక్తులు, సమీపిస్తున్న రైలుకు చేతులు ఊపుతున్న దృశ్యం.
ఆనందోత్సాహాలతో స్టేషన్లో దిగుతున్న భక్తులు.
భక్తులకు స్వాగతం పలుకుతున్న తాత్కాలిక ద్వారం.
స్టేషన్ నుండి పల్లకీని కేంద్రానికి తీసుకు వెళ్ళడం జరిగింది.
గురుదేవుల దివ్య నామ సంకీర్తన.
రాంచీ భక్తులతో కలిసిన స్థానిక భక్తులు మరియు దక్షిణేశ్వరం భక్తులు.
పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన స్థానిక భక్తులు…
మరియు శంఖాలు ఊదడం జరిగింది.
పవిత్ర మైదానంలోకి ప్రవేశించిన ఊరేగింపు.
1935-36 లో గురుదేవులు కూర్చున్న ప్రదేశం, ఇప్పటి పుణ్యక్షేత్రం.
మైదానంలో ఉన్న ఆనవాళ్ళ బోర్డు, చరిత్ర గురించి చెబుతుంది.
శక్తిపూరణ వ్యాయామాలను నిర్వహిస్తున్న స్వామి మాధవానంద.
“గురుశిష్య సంబంధం” గురించి మాట్లాడుతున్న స్వామి స్మరణానంద.
దిహికా నుండి వై.ఎస్.ఎస్. ప్రారంభ చరిత్ర గురించి మాట్లాడుతున్న స్వామి విశ్వానంద.
ఈ కార్యక్రమానికి 1600 మందికి పైగా భక్తులు హాజరయ్యారు.
హారతి ఇస్తున్న స్వామి నిర్వాణానంద.
ఇటీవల విడుదల చేసిన వై.ఎస్.ఎస్. స్టాంపు కవరును మొదటిరోజు అందుకుంటున్న భక్తులు.
భోజనానికి ప్రత్యేక బెంగాలీ భోజనం వడ్డించడం జరిగింది.
మధ్యాహ్నం భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బ్రహ్మచారి సౌజన్యానంద.
లిచీ వేది నుండి తెచ్చిన లిచీ మొక్కను నాటిన ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు.
చెరువు చుట్టూ కొన్ని క్షణాల పాటు విశ్రాంతి.
ధ్యాన మందిరంలో ధ్యానిస్తున్న భక్తులు.
హృదయాలలో భక్తిని మరియు జీవితకాల జ్ఞాపకాలను నింపుకొని, తిరుగు ప్రయాణంలో స్టేషన్ వద్ద వేచి ఉన్న భక్తులు.