Yogoda Satsanga Dhyana Kendra – Agra

ఉత్తర్ ప్రదేశ్

సామూహిక ధ్యానం అనేది కొత్త ఆధ్యాత్మిక సాధకులను, అలాగే అనుభవజ్ఞులైన ధ్యానులను ఇరువురినీ రక్షించే ఒక దుర్గము. కలసి ధ్యానం చేయడం, సమూహ అయస్కాంతత్వం యొక్క అదృశ్య ప్రకంపనా వినిమయ సిద్ధాంతం ద్వారా, అందులో పాల్గొనే ప్రతి సభ్యుని ఆత్మ-సాక్షాత్కార స్థాయిని వృద్ధి చేస్తుంది.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) వారి Agra Meditation Centreకు స్వాగతం పరమహంస యోగానంద గారు, సర్వతోముఖమైన సాఫల్యతను, శ్రేయస్సును మరియు భగవంతుని యొక్క వ్యక్తిగత ప్రత్యక్షానుభవాన్ని పొందడానికి, క్రియాయోగం యొక్క ధ్యాన ప్రక్రియలు మరియు ప్రాచీన శాస్త్రీయ బోధనలను అందుబాటులోకి తీసుకురావడానికి వై.ఎస్.ఎస్. ను 1917లో స్థాపించారు.

సత్యాన్వేషకులందరు సామూహిక ధ్యానాల శక్తిని అనుభూతి చెందడానికి మరియు ఆధ్యాత్మిక సహవాసంలో ఉండేలా సహాయపడడానికి వై.ఎస్.ఎస్.కు భారతదేశమంతటా 200కు పైగా కేంద్రాలు ఉన్నాయి.

అత్యధికంగా అమ్ముడయ్యే ఆధ్యాత్మిక గ్రంథం, ఒక యోగి ఆత్మకథ తో సహా, పరమహంస యోగానంద గారు అందించిన జ్ఞానరత్నాలైన వై.ఎస్.ఎస్. ప్రచురణలు మా కేంద్రాలలోను మరియు మా ఆన్‌లైన్ బుక్ స్టోర్ లోను లభ్యమవుతాయి.

Devotees share their experience of group meditation

Devotees in group meditation

వై.ఎస్.ఎస్. కు కొత్తవారా?

గృహ-అధ్యయన పాఠ్యక్రమం అయిన వై.ఎస్.ఎస్. పాఠాలు, మీరు ఊహించని విధంగా మీ జీవితంలో పరివర్తన చేకూర్చి, సమతుల్యము మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఎలా సహాయపడతాయో మరింతగా తెలుసుకోండి.

మమ్మల్ని సంప్రదించండి

Yogoda Satsanga Dhyana Kendra – Agra
Barauli Ahir
Near St. Andrews School
Shamshabad Road
Agra - 283125
Uttar Pradesh
India

Sub Centres of Agra Meditation Centre

While Yogoda Satsanga Dhyana Kendra – Agra is the main Meditation Centre in the city, YSS has additional locations (Sub Centres) where group meditations are conducted periodically. Please click the locality name to know more.

ప్రతి వారం కార్యక్రమాలు

సామూహిక ధ్యానం

అందరూ పాల్గొనేలా ధ్యానం మరియు సత్సంగాలను ప్రతిదినం మేము అందిస్తున్నాం. ఈ సమావేశాలు నియమిత సమయంపాటు నిశ్శబ్ద ధ్యానం, భక్తి గీతాలాపన మరియు స్ఫూర్తిదాయక పఠనంతో కూడి ఉంటాయి.

గురువారం
మధ్యాహ్నం 3:30 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
శనివారం
మధ్యాహ్నం 1:00 – రాత్రి 7:00
నెలవారీ దీర్ఘ ధ్యానం - రెండవ శనివారం
ఇతర రోజులు
ఉదయం 7:30 – ఉదయం 9:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం

రాబోయే ప్రత్యేక కార్యక్రమాలు మరియు దీర్ఘ ధ్యానాలు

నెలవారీ దీర్ఘ ధ్యానం
డిసెంబర్ 12, 2026, శనివారం
మధ్యాహ్నం 1:00 – రాత్రి 7:00
సామూహిక ధ్యానం
క్రిస్మస్
డిసెంబర్ 25, 2026, శుక్రవారం
ఉదయం 8:00 – ఉదయం 9:30
ఉదయపు ధ్యానం
మధ్యాహ్నం 3:30 – సాయంత్రం 6:30
సాయంత్రపు ధ్యానం
నూతన సంవత్సరపు ప్రారంభ ధ్యానం
డిసెంబర్ 31, 2026, గురువారం
సాయంత్రం 6:00 – రాత్రి 12:00
ప్రత్యేక ధ్యానం

ఇతరులతో పంచుకోండి