వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమంలో నిర్వహించబడే ప్రత్యేక కార్యక్రమాలు మరియు దీర్ఘ ధ్యానాలు

జనవరి – జూలై 2025

(యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం, చెన్నై వద్ద సన్యాసులు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా కూడి ఉన్నాయి.)

పరమహంస యోగానందగారి జన్మోత్సవం
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుల భారత పర్యటన
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
పరమహంస యోగానందగారి మహాసమాధి దినోత్సవం
స్వామి శ్రీయుక్తేశ్వరుల మహాసమాధి దినోత్సవం
సాధనా సంగమం (తమిళం)
నెలవారీ దీర్ఘ ధ్యానం
సాధనా సంగమం (తెలుగు)
బాలికల శిబిరం
బాలుర శిబిరం
ఏకాంత ధ్యాన వాసం (తమిళం)
స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినోత్సవం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
నెలవారీ దీర్ఘ ధ్యానం
గురుపూర్ణిమ
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
సాధనా సంగమం (ఇంగ్లీష్)
మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం
జన్మాష్టమి
జన్మాష్టమి దీర్ఘ ధ్యానం
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల మహాసమాధి దినోత్సవం
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవం
సాధనా సంగమం (తమిళం)
నెలవారీ దీర్ఘ ధ్యానం
క్రిస్మస్ దీర్ఘ ధ్యానం
క్రిస్మస్
నూతన సంవత్సరపు ప్రారంభ ధ్యానం