పరమహంస యోగానందగారి జన్మోత్సవం
(బాలకృష్ణాలయం వద్ద)
జనవరి 3, 2026, శనివారం
ఉదయం 10:00 – మధ్యాహ్నం 12:00
సామూహిక ధ్యానం
పరమహంస యోగానందగారి జన్మోత్సవం
జనవరి 5, 2026, సోమవారం
ఉదయం 6:30 – ఉదయం 8:30
ఉదయపు ధ్యానం
సాయంత్రం 4:30 – సాయంత్రం 6:30
సాయంత్రపు ధ్యానం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
జనవరి 11, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
ఫిబ్రవరి 1, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
ఏకాంత ధ్యాన వాసం (హిందీ)
ఫిబ్రవరి 13, 2026, శుక్రవారం – ఫిబ్రవరి 15, 2026, ఆదివారం
పరమహంస యోగానందగారి మహాసమాధి దినోత్సవం
మార్చి 7, 2026, శనివారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 4:30 – సాయంత్రం 6:30
సాయంత్రపు ధ్యానం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
మార్చి 8, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
స్వామి శ్రీయుక్తేశ్వరుల మహాసమాధి దినోత్సవం
మార్చి 9, 2026, సోమవారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 4:30 – సాయంత్రం 6:30
సాయంత్రపు ధ్యానం
బాలల శిబిరం
మార్చి 22, 2026, ఆదివారం – మార్చి 28, 2026, శనివారం
వైద్య శిబిరం
ఏప్రిల్ 4, 2026, శనివారం – ఏప్రిల్ 6, 2026, సోమవారం
నెలవారీ దీర్ఘ ధ్యానం
ఏప్రిల్ 12, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
మే 3, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినోత్సవం
మే 10, 2026, ఆదివారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:00
స్మారకోత్సవ కార్యక్రమం
నెలవారీ దీర్ఘ ధ్యానం
జూన్ 7, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
క్రియాయోగ ధ్యానంపై నిర్దేశిత ధ్యానంతో కూడిన పరిచయ కార్యక్రమంలో మాతో కలిసి పాల్గొనండి
జూన్ 21, 2026, ఆదివారం
ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:30
ప్రత్యేక కార్యక్రమం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
జూలై 19, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం
జూలై 25, 2026, శనివారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం
గురుపూర్ణిమ
జూలై 29, 2026, బుధవారం
ఉదయం 6:30 – ఉదయం 8:30
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం
వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో ఎస్.ఆర్.ఎఫ్. విశ్వ సమ్మేళనం యొక్క ప్రసారం
ఆగస్ట్ 3, 2026, సోమవారం – ఆగస్ట్ 9, 2026, ఆదివారం
నెలవారీ దీర్ఘ ధ్యానం
ఆగస్ట్ 16, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
జన్మాష్టమి
సెప్టెంబర్ 3, 2026, గురువారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
సెప్టెంబర్ 6, 2026, ఆదివారం
ఉదయం 9:00 – సాయంత్రం 5:00
సామూహిక ధ్యానం
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల మహాసమాధి దినోత్సవం
సెప్టెంబర్ 26, 2026, శనివారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం
ఏకాంత ధ్యాన వాసం (హిందీ)
సెప్టెంబర్ 28, 2026, సోమవారం – సెప్టెంబర్ 30, 2026, బుధవారం
క్రియాయోగ దీక్ష సెప్టెంబర్ 30
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవం
సెప్టెంబర్ 30, 2026, బుధవారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
అక్టోబర్ 18, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
వైద్య శిబిరం
అక్టోబర్ 31, 2026, శనివారం – నవంబర్ 2, 2026, సోమవారం
నెలవారీ దీర్ఘ ధ్యానం
నవంబర్ 15, 2026, ఆదివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
ఏకాంత ధ్యాన వాసం (హిందీ/ఇంగ్లీష్)
నవంబర్ 20, 2026, శుక్రవారం – నవంబర్ 22, 2026, ఆదివారం
క్రిస్మస్ దీర్ఘ ధ్యానం
డిసెంబర్ 20, 2026, ఆదివారం
ఉదయం 9:00 – సాయంత్రం 5:00
సామూహిక ధ్యానం
క్రిస్మస్
డిసెంబర్ 25, 2026, శుక్రవారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 4:30 – సాయంత్రం 6:30
సాయంత్రపు ధ్యానం
నూతన సంవత్సరపు ప్రారంభ ధ్యానం
డిసెంబర్ 31, 2026, గురువారం
రాత్రి 11:30 – రాత్రి 12:15
ప్రత్యేక ధ్యానం

















