వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు మరియు దీర్ఘ ధ్యానాలు

దయచేసి గమనించండి: స్మారకోత్సవ రోజులలో గర్పార్, శ్రీరాంపూర్, తెలరి మరియు దిహికా కేంద్రాలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పైన పేర్కొన్న ప్రదేశాలలో ఈ కార్యక్రమాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దయచేసి దక్షిణేశ్వర్ ఆశ్రమాన్ని సంప్రదించండి.

పరమహంస యోగానందగారి జన్మోత్సవం
జనవరి 2, 2026, శుక్రవారం – జనవరి 5, 2026, సోమవారం

క్రియాయోగ దీక్ష జనవరి 4

స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
జనవరి 3, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
ఫిబ్రవరి 28, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
పరమహంస యోగానందగారి మహాసమాధి దినోత్సవం
మార్చి 7, 2026, శనివారం
సాయంత్రం 5:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
స్వామి శ్రీయుక్తేశ్వరుల మహాసమాధి దినోత్సవం
మార్చి 9, 2026, సోమవారం
సాయంత్రం 5:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
సాధనా సంగమం (ఇంగ్లీష్)

మరింతగా తెలుసుకోండి

మార్చి 11, 2026, బుధవారం – మార్చి 15, 2026, ఆదివారం

క్రియాయోగ దీక్ష మార్చి 14

స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
మార్చి 28, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
ఏప్రిల్ 25, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినోత్సవం
మే 10, 2026, ఆదివారం
సాయంత్రం 5:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
మే 30, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
అంతర్జాతీయ యోగా దినోత్సవం

క్రియాయోగ ధ్యానంపై నిర్దేశిత ధ్యానంతో కూడిన పరిచయ కార్యక్రమంలో మాతో కలిసి పాల్గొనండి

జూన్ 21, 2026, ఆదివారం
ఉదయం 10:30 – మధ్యాహ్నం 12:00
ప్రత్యేక కార్యక్రమం
నెలవారీ దీర్ఘ ధ్యానం
జూన్ 27, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
జూలై 18, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం

(గురుదేవుల తల్లిదండ్రుల గృహం, 4, గర్పార్ రోడ్, కోల్-కతా 9)

జూలై 25, 2026, శనివారం
సాయంత్రం 5:00 – రాత్రి 7:00
సాయంత్రపు ధ్యానం
మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం
జూలై 25, 2026, శనివారం
సాయంత్రం 5:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
గురుపూర్ణిమ
జూలై 29, 2026, బుధవారం
ఉదయం 9:30 – ఉదయం 11:30
కీర్తన మరియు సత్సంగం
ఉదయం 11:30 – మధ్యాహ్నం 1:30
భండారా
మధ్యాహ్నం 2:30 – మధ్యాహ్నం 3:30
కీర్తన
సాయంత్రం 5:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం మరియు దాని అనంతరం పుష్పాంజలి
వై.ఎస్.ఎస్. ఆశ్రమాలలో ఎస్.ఆర్.ఎఫ్. విశ్వ సమ్మేళనం యొక్క ప్రసారం

మరింతగా తెలుసుకోండి

ఆగస్ట్ 3, 2026, సోమవారం – ఆగస్ట్ 9, 2026, ఆదివారం
జన్మాష్టమి దీర్ఘ ధ్యానం
ఆగస్ట్ 29, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 6:00
సామూహిక ధ్యానం
జన్మాష్టమి
సెప్టెంబర్ 4, 2026, శుక్రవారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
సాధనా సంగమం (ఇంగ్లీష్)

మరింతగా తెలుసుకోండి

సెప్టెంబర్ 9, 2026, బుధవారం – సెప్టెంబర్ 13, 2026, ఆదివారం
స్మారకోత్సవ దీర్ఘ ధ్యానం
సెప్టెంబర్ 19, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల మహాసమాధి దినోత్సవం
సెప్టెంబర్ 26, 2026, శనివారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ఆవిర్భావ దినోత్సవం
సెప్టెంబర్ 30, 2026, బుధవారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
అక్టోబర్ 24, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
నెలవారీ దీర్ఘ ధ్యానం
నవంబర్ 14, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 4:00
సామూహిక ధ్యానం
సాధనా సంగమం (హిందీ)

మరింతగా తెలుసుకోండి

నవంబర్ 18, 2026, బుధవారం – నవంబర్ 22, 2026, ఆదివారం

క్రియాయోగ దీక్ష నవంబర్ 21

క్రిస్మస్ దీర్ఘ ధ్యానం
డిసెంబర్ 19, 2026, శనివారం
ఉదయం 10:00 – సాయంత్రం 6:00
సామూహిక ధ్యానం
క్రిస్మస్
డిసెంబర్ 25, 2026, శుక్రవారం
ఉదయం 6:30 – ఉదయం 8:00
ఉదయపు ధ్యానం
సాయంత్రం 5:30 – రాత్రి 8:00
సాయంత్రపు ధ్యానం
నూతన సంవత్సరపు ప్రారంభ ధ్యానం
డిసెంబర్ 31, 2026, గురువారం
రాత్రి 11:30 – రాత్రి 12:15
ప్రత్యేక ధ్యానం