• ముఖ్యమైన లింకులు
    • ప్రార్థన
    • పాఠాలు
    • డివోటీ పోర్టల్
    • నా ఖాతా
    • విరాళం
  • తెలుగు
    • English
    • हिन्दी
    • বাংলা
    • ಕನ್ನಡ
    • தமிழ்



  • తెలుగు
    • English
    • हिन्दी
    • বাংলা
    • ಕನ್ನಡ
    • தமிழ்
  • ముఖ్యమైన లింకులు
        • ప్రార్థన
        • పాఠాలు
        • డివోటీ పోర్టల్
        • నా ఖాతా
        • విరాళం
  • పరమహంస యోగానంద
        • జీవిత చరిత్ర
          • బాల్యజీవితం మరియు ఆధ్యాత్మిక అన్వేషణ
          • ఒక ప్రపంచ కార్యం యొక్క ప్రారంభం
          • పశ్చిమ దేశాల యోగా పథ నిర్దేశకుడు
          • భారతదేశానికి తిరిగి రాక
          • ఒక ఆధ్యాత్మిక పునాది
          • చివరి సంవత్సరాలు మరియు మహాసమాధి
          • ఆధ్యాత్మిక వారసత్వం
          • పరమహంస యోగానందగారి మాటలు వినండి
          • పుస్తకములు మరియు రికార్డింగులు
        • ఒక యోగి ఆత్మకథ
          • ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథాన్ని రూపొందించడం
          • సన్నిహిత శిష్యుల కథలు
          • వ్యాఖ్యలు మరియు సమీక్షలు
          • ప్రపంచవ్యాప్తంగా చేయబడిన అనువాదాలు
          • ఒక యోగి ఆత్మకథ ఎం‌పి3 (MP3) సంచిక
          • రాబోవు సంచికల కొరకు యోగానందగారి అభిలాషలు
        • ఇతరులు ఏమన్నారు
          • రచయితలు మరియు సంపాదకులు
          • అధ్యాపకులు మరియు శాస్త్రీయ సంఘం
          • రాజకీయ మరియు ప్రభుత్వ ప్రముఖులు
          • మత నాయకులు
          • శిష్యుల గత స్మృతులు
  • వై.ఎస్.ఎస్. గురించి
        • ఆశయాలు, ఆదర్శాలు
        • గురుశిష్య సంబంధం
        • యోగదా సత్సంగ సన్యాస పరంపర
        • వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్
        • కొత్త సందర్శకులకు సమాచారం
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • పదకోశం
        • ఉచిత సాహిత్యాన్ని అభ్యర్థించండి
        • ఆధ్యాత్మిక పరంపర
          • వై.ఎస్.ఎస్. గురు పరంపర
          • సంఘ నాయకత్వం
        • వై.ఎస్.ఎస్.కి సహాయము చేయటానికి
          • విరాళం సమర్పించండి
          • విరాళం కొరకు విజ్ఞప్తి
          • ఎఫ్.సి.ఆర్.ఏ. రిపోర్టులు
        • మమ్మల్ని సంప్రదించండి
          • ఈ-మెయిల్ చేయండి
          • ప్రార్థనను అభ్యర్థించండి
          • మీ కథనాన్ని పంచుకోండి
          • ధ్యాన కేంద్రాన్ని సంప్రదించండి
  • ధ్యానం & క్రియాయోగం
        • ధ్యానం చేయడం నేర్చుకోండి
          • ధ్యానం ఎలా చేయాలి
          • ప్రారంభకుల కోసం ధ్యాన విధానం
          • నిర్దేశిత ధ్యానాలు
        • మీ ప్రాంతంలో ధ్యాన కార్యక్రమాలు
        • కీర్తన యొక్క దివ్యకళ
          • భక్తి సంకీర్తన యొక్క అద్భుతశక్తి
          • కీర్తనలను వినండి
        • గృహ అధ్యయన పాఠాలు
          • తెలుగు పాఠాలు
          • పాఠాల దరఖాస్తు ఫారమ్
          • పాఠాలు — తరచుగా అడిగే ప్రశ్నలు
        • డిజిటల్ యాప్
          • యాప్ గురించి
          • యాప్ — తరచుగా అడిగే ప్రశ్నలు
        • క్రియాయోగ ధ్యాన మార్గము
          • క్రియాయోగం యొక్క ప్రయోజనాలు
        • యోగం అంటే నిజంగా ఏమిటి?
          • పతంజలి ద్వారా క్రమబద్ధీకరించబడిన అష్టాంగ రాజయోగ మార్గం
          • యోగశాస్త్ర విశ్వజనీనత
  • ఆధ్యాత్మిక జీవనం
        • జ్ఞానంతో జీవించడం ఎలా
          • జీవితం యొక్క ప్రయోజనం
          • ఆనందం
          • సఫలత మరియు శ్రేయస్సు
          • ఆరోగ్యం మరియు స్వస్థత
          • అంతర్గత భద్రత
          • భయాన్ని జయించడం
          • క్షమ
          • కోపాన్ని అధిగమించడం
          • సంబంధాలు
          • గురువు పాత్ర
          • మరణాన్ని మరియు నష్టాన్ని అర్థం చేసుకోవడం
          • సవాలు చేసే ఈ కాలాలకు ఆధ్యాత్మిక కాంతి
          • ప్రార్థనా శక్తిని వినియోగించడం
        • ప్రార్థన
          • ప్రపంచవ్యాప్త ప్రార్థనా వలయము
          • ప్రార్థనను అభ్యర్థించండి
        • ప్రతిజ్ఞలు
        • పవిత్ర గ్రంథాలలో దాగిఉన్న సత్యాలు
          • సువార్తలు
          • భగవద్గీత
          • రుబాయత్‌
        • యోగదా సత్సంగ పత్రిక
        • అధ్యక్షుల నుండి సందేశాలు
        • యువజన కార్యక్రమాలు
  • ఆశ్రమాలు & కేంద్రాలు
        • ఆశ్రమాలు
          • రాంచీ
          • దక్షిణేశ్వరం
          • ద్వారహాట్
          • నోయిడా
          • చెన్నై
        • ఏకాంత ధ్యాన వాసాలు & ధ్యాన కేంద్రాలు
          • అన్ని ఏకాంత ధ్యాన వాసాలను చూడండి
          • అన్ని కేంద్రాలను చూడండి
          • అంతర్జాతీయ కేంద్రాలు
        • ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం
          • ఆన్‌లైన్ ధ్యానం గురించి
          • ఆన్‌లైన్ ధ్యానంలో పాల్గొనడం ఎలా
          • కార్యక్రమాల క్యాలెండర్
          • సహాయ కేంద్రం
  • కార్యక్రమాలు
        • ఆన్‌లైన్‌ ధ్యానం
          • ఆన్‌లైన్ ధ్యానం గురించి
          • ఆన్‌లైన్ ధ్యానంలో పాల్గొనడం ఎలా
          • కార్యక్రమాల క్యాలెండర్
          • సహాయ కేంద్రం
        • ప్రత్యక్ష కార్యక్రమాలు
          • సాధనా సంగమాలు
          • ఏకాంత ధ్యాన వాసాలు
          • సన్యాసుల పర్యటనలు & క్రియాయోగ దీక్ష వేడుకలు
          • ఆదివారం సత్సంగం
        • గత కార్యక్రమాలు
          • 150 సంవత్సరాల క్రియాయోగం
          • కుంభమేళా
          • గత కార్యక్రమాలు
          • ఫోటో ఆల్బములు
          • దేవుడి కోసం సంయుక్త అన్వేషణ
  • బుక్ స్టోర్

Home > Gallery > జన్మోత్సవం 2025

జన్మోత్సవం 2025

  • English
  • हिन्दी
  • বাংলা
  • ಕನ್ನಡ
  • தமிழ்
రాంచీలో గురుపూజతో ప్రారంభమైన జన్మోత్సవ వేడుకలు…
మరియు వై.ఎస్.ఎస్. సన్యాసులచే యజ్ఞం.
పూజ సందర్భంగా భజనలు ఆలపిస్తున్న బ్రహ్మచారి కైవల్యానంద.
గురుపూజ తరువాత భండారా…

సుమారుగా 10,000 మంది భక్తులు ప్రసాదాన్ని అందుకున్నారు.
జన్మోత్సవ వేడుకల్లో భాగంగా, వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమ సిబ్బందికి బహుమతులను అందజేయడం జరిగింది.
లెప్రసి కాలనీ నివాసితులకు దుప్పట్లను అందజేస్తున్న స్వామి శ్రేయానంద మరియు…
బ్రహ్మచారి నారాయణానంద,…

జన్మోత్సవ వేడుకల సందర్భంగా నోయిడాలోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం వద్ద పుష్పాలంకరణ.
నోయిడాలో నారాయణ సేవ సందర్భంగా ప్రసాదాన్ని అందజేస్తున్న వై.ఎస్.ఎస్. సన్యాసులు.​
జన్మోత్సవ వేడుకల సందర్భంగా “ఆత్మసాక్షాత్కారం వైపు ప్రయాణం” పుస్తకాన్ని స్వామి ఆద్యానంద హిందీలో విడుదల చేసి, అనంతరం స్ఫూర్తిదాయక సత్సంగం అందించారు.
సత్సంగానికి హాజరయిన 800 మందికి పైగా భక్తులు.

వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర ఆశ్రమంలో హారతి నిర్వహిస్తున్న స్వామి అమరానంద.
దక్షిణేశ్వర ఆశ్రమం వద్ద తొలి సంధ్య ఊరేగింపు.
దక్షిణేశ్వరం ఆశ్రమంలో జరిగిన ఒక ప్రత్యేక అయిదు-రోజుల జన్మోత్సవ కార్యక్రమం సందర్భంగా ఒక వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తున్న బ్రహ్మచారి సహజానంద.
భక్తులకు భండారా ప్రసాదాన్ని అందజేస్తున్న వై.ఎస్.ఎస్. సేవకులు, దక్షిణేశ్వరం.

జన్మోత్సవం సందర్భంగా వై.ఎస్.ఎస్. ద్వారహాట్ ఆశ్రమం వద్ద జరిగిన ప్రత్యేక స్మారకోత్సవ ధ్యానానికి ముందు హారతి నిర్వహిస్తున్న స్వామి వాసుదేవానంద.
వై.ఎస్.ఎస్. ద్వారహాట్ ఆశ్రమం వద్ద బాలకృష్ణాలయ పాఠశాల బాలలకు ప్రత్యేక భోజనం అందించబడింది.
యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, చెన్నై వద్ద తొలి సంధ్య ఊరేగింపు కోసం గుమికూడిన వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు భక్తులు.
జన్మోత్సవ వేడుకల సందర్భంగా స్ఫూర్తిదాయకంగా ప్రసంగిస్తున్న స్వామి శుద్ధానంద.

సామూహిక ధ్యానం చివర వై.ఎస్.ఎస్. స్వస్థతా ప్రక్రియను అభ్యసిస్తున్న భక్తులు.
జన్మోత్సవ వేడుకలలో భాగంగా, వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమం పరిసర ప్రాంతాలలో నివశిస్తున్న గ్రామస్థులకు బియ్యం, పప్పును అందజేస్తున్న బ్రహ్మచారి నిరంజనానంద.
జన్మోత్సవ వేడుకల సందర్భంగా శ్రీరాంపూర్ కేంద్రం వద్ద ఒక ప్రత్యేక సత్సంగం కోసం గుమికూడిన భక్తులు.
భక్తులకు ప్రసాదం అందజేస్తున్న స్వామి అచ్యుతానంద.

గర్పార్ రోడ్ కేంద్రం, కోల్కతాలతో కలిపి వివిధ వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండళ్ళు తొలి సంధ్య ఊరేగింపు నిర్వహించాయి.
తెల్లరి, పశ్చిమ బెంగాల్…
గుంటూరు, ఆంధ్రప్రదేశ్…​
హుబ్లి, కర్ణాటక…

లక్నో, ఉత్తర్ ప్రదేశ్, మరియు…
గురుగ్రామ్, హర్యాణా.
ప్రజలకు భండారా ప్రసాదాన్ని అందజేస్తున్న ఢిల్లీ కేంద్రం వాలంటీర్లు.
కర్ణాటకలోని ధార్వాడ్ తో కలిపి ప్రత్యేక జన్మోత్సవ కార్యక్రమం కోసం వివిధ కేంద్రాలు మరియు మండళ్ళలో సమావేశమైన భక్తులు…

భోపాల్, మధ్యప్రదేశ్…
లూధియానా, పంజాబ్…
మిరజ్, మహారాష్ట్ర…
సంత్ కబీర్ నగర్, ఉత్తర్ ప్రదేశ్…

సురానా, రాజస్థాన్…
తిరుపూర్, తమిళ్ నాడు…
ఆజ్మీర్, రాజస్థాన్…
చండీఘర్, హర్యాణా…

డెహ్రాడూన్, ఉత్తరాఖండ్…​
కన్నూర్, కేరళ, మరియు…
అమృత్సర్, పంజాబ్.

డీవోటీ పోర్టల్
ఆన్‌లైన్ ధ్యాన కేంద్రం
ధ్యాన కేంద్రాలు
వాలంటరీ లీగ్ ఆఫ్ డిసైపుల్స్
వాలంటీర్ పోర్టల్
బుక్ స్టోర్

  • ముఖ్యమైన లింకులు

ప్రార్థనను అభ్యర్థించండి
రాబోవు కార్యక్రమాలు
విరాళం సమర్పించండి
సమాచారం మరియు బ్లాగులు
నా ఖాతా

  • YSS కు కొత్తవారా?

పాఠాల కోసం దరఖాస్తు చేసుకోండి
ధ్యానం చేయడం నేర్చుకోండి
ఉచిత సాహిత్యం
క్రియాయోగ ధ్యాన మార్గము
ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్

  • సంప్రదించండి

తరచుగా అడిగే ప్రశ్నలు
మాకు ఈ-మెయిల్ చేయండి
ఫోన్: (0651) 6655 555
సేవా అవకాశాలు

యోగానంద-వారసత్వం

నెలవారీ వార్తా లేఖల సభ్యత్వాన్ని పొందండి

వార్తా లేఖల సభ్యత్వాన్ని పొందండి

వై.ఎస్.ఎస్.తో సంబంధం కలిగి ఉండండి

కాపీరైట్ © 2026 యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులు ఆరక్షితం.

గోప్యతా విధానం     ఉపయోగించవలసిన విధానం

Please share your location to continue.

Check our help guide for more info.

share your location