-
- వై.ఎస్.ఎస్. ద్వారాహాట్ ఆశ్రమంలో జన్మోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక స్మారకోత్సవ ధ్యానానికి ముందు హారతి ఇస్తున్న స్వామి వాసుదేవానంద.
-
- చెన్నైలోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమంలో తొలి సంధ్య ఊరేగింపుకి ముందు ప్రార్థన చేయిస్తున్న స్వామి పవిత్రానంద.
-
- దక్షిణేశ్వర్ ఆశ్రమంలో జరిగిన ప్రత్యేక ఐదు-రోజుల జన్మోత్సవ కార్యక్రమంలో వై.ఎస్.ఎస్. ధ్యాన ప్రక్రియలను సమీక్షిస్తున్న బ్రహ్మచారి సహజానంద మరియు…
-
- కోల్-కతాలోని గర్పార్ రోడ్ కేంద్రంతో పాటు వివిధ వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండళ్ళు తొలి సంధ్య ఊరేగింపు నిర్వహించాయి…
-
- గుజరాత్ లోని అహ్మదాబాద్ తో పాటు వివిధ కేంద్రాలు మరియు మండళ్ళు నిర్వహించిన ప్రత్యేక జన్మోత్సవ సామూహిక ధ్యానంలో పాల్గొంటున్న భక్తులు…






























































