-
- రాంచీలోని నిర్మల లెప్రసి కాలని వాసులకు ఆహారాన్ని పంపిణీ చేసే ముందు ప్రార్థన నిర్వహిస్తున్న స్వామి సదానంద.
-
- నోయిడాలోని యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం వద్ద జన్మోత్సవ వేడుకల సందర్భంగా దీపాలతో అలంకరించబడిన గార్డెన్ వేది.
-
- నోయిడాలో నారాయణ సేవ సందర్భంగా భండారా ప్రసాదాన్ని అందజేస్తున్న వై.ఎస్.ఎస్. సన్యాసి మరియు భక్త వాలంటీర్లు.
-
- జన్మోత్సవం రోజున నూతనంగా విడుదలయిన వై.ఎస్.ఎస్. పాఠాల హిందీ సంచిక ప్రతులను ప్రదర్శిస్తున్న స్వామీజీలు ఈశ్వరానంద, లలితానంద మరియు ఆద్యానంద.
-
- జన్మోత్సవం సందర్భంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, వై.ఎస్.ఎస్. ద్వారహాట్ పాఠశాలలో పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న స్వామి అమేయానంద.
-
- కోల్ కతా, గర్పార్ పరిసర ప్రాంతంలో తొలి సంధ్య ఊరేగింపు సందర్భంగా స్వామి కేదారానంద మరియు బ్రహ్మచారి నిర్లిప్తానంద.
-
- పశ్చిమ బెంగాల్, తెల్లారి – యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం వద్ద జరిగిన ఒక ప్రత్యేక వేడుక సందర్భంగా ప్రసాదాన్ని అందజేస్తున్న స్వామి సుద్ధానంద.
-
- జన్మోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి…
-
- జన్మోత్సవ వేడుకలలో భాగంగా డెహ్రాడూన్ కేంద్రానికి చెందిన భక్తులు: “అవేక్: ద లైఫ్ ఆఫ్ యోగానంద” డాక్యుమెంటరీని వీక్షించారు.
-
- జన్మోత్సవ వేడుకల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లులో ప్రత్యేక సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.