-
- మహారాష్ట్రలోని ముంబైలో మూడు-రోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామీజీలు నిర్వాణానంద, స్మరణానంద, ఆద్యానంద మరియు నిశ్చలానంద.
-
- నాసిక్, మహారాష్ట్ర లో ఒక-రోజు కార్యక్రమం సందర్భంగా వై.ఎస్.ఎస్. స్వస్థతా ప్రక్రియను అభ్యాసం చేయిస్తున్న బ్రహ్మచారి గౌతమానంద.
-
- వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించిన ఒక-రోజు కార్యక్రమం తరువాత సామూహిక చిత్రం కోసం గుమికూడిన భక్తులు, గోరఖ్ పూర్, ఉత్తర్ ప్రదేశ్.
-
- ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామి సదానంద మరియు బ్రహ్మచారి సౌమ్యానంద, వారణాసి, ఉత్తర్ ప్రదేశ్.
-
- ఒక-రోజు కార్యక్రమం సందర్భంగా స్వామి మాధవానంద నిర్వహిస్తున్న సత్సంగంలో పాల్గొంటున్న భక్తులు, భావనగర్, గుజరాత్.
-
- ఒక-రోజు కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామి అచ్యుతానంద మరియు బ్రహ్మచారి గౌతమానంద, రాయ్ పూర్, ఛత్తీస్ గఢ్.
-
- ఒక-రోజు కార్యక్రమం సందర్భంగా శక్తిపూరణ వ్యాయామాల సమీక్షా తరగతిలో పాల్గొన్న భక్తులు, పుణె, మహారాష్ట్ర.
-
- మూడు-రోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామీజీలు సుద్ధానంద, అచ్యుతానంద మరియు బ్రహ్మచారి శాంభవానంద, రాజ్ కోట్, గుజరాత్.
-
- మూడు-రోజుల కార్యక్రమం సందర్భంగా వై.ఎస్.ఎస్. సన్యాసులతో సామూహిక చిత్రం కోసం గుమికూడిన చెన్నై భక్త సేవకులు.
-
- పరమకుడిలో వై.ఎస్.ఎస్. తమిళ అనువాద పుస్తకాలు “శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు” మరియు “నిర్భయంగా జీవించడం” విడుదల చేస్తున్న స్వామి సుద్ధానంద మరియు బ్రహ్మచారులు నిరంజనానంద మరియు విరాజానంద.
-
- బెరైలీలో గురుదేవుల స్మృత్యర్థం “పరమహంస యోగానంద మార్గం” గా నామకరణ చేయబడిన రహదారిని ప్రారంభిస్తున్న వై.ఎస్.ఎస్. సన్యాసులు.
-
- శ్రీలంకలో వై.ఎస్.ఎస్. సన్యాసుల ప్రప్రథమ పర్యటన సందర్భంగా జాఫ్నాలోని బహిరంగ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న స్వామి పవిత్రానంద.
-
- తెలుగు అనువాదం “శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు” విడుదల చేస్తున్న స్వామి ప్రజ్ఞానంద, వరంగల్.












































