-
- ఒక-రోజు కార్యక్రమం అనంతరం వాలంటీర్లతో స్వామి కేదారానంద మరియు బ్రహ్మచారి వినమ్రానంద, తెనాలి, ఆంధ్రప్రదేశ్.
-
- ఒక-రోజు కార్యక్రమం సందర్భంగా శక్తిపూరణ వ్యాయామాల సమీక్షా తరగతిని నిర్వహిస్తున్న బ్రహ్మచారి వినమ్రానంద, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్.
-
- ఒక-రోజు సన్యాసుల పర్యటన కార్యక్రమం సందర్భంగా సామూహిక ధ్యానం అనంతరం స్వస్థతా ప్రక్రియను అభ్యాసం చేస్తున్న భక్తులు, తిరువారూర్, తమిళనాడు.
-
- రెండు-రోజుల కార్యక్రమం సందర్భంగా భక్తులతో బ్రహ్మచారులు సచ్చిదానంద మరియు శాంభవానంద, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్.
-
- ఒక-రోజు కార్యక్రమం సందర్భంగా శక్తిపూరణ వ్యాయామాలను సమీక్షిస్తున్న స్వామి శ్రేయానంద, మంగళూరు, కర్ణాటక.
-
- రెండు-రోజుల కార్యక్రమం సందర్భంగా సామూహిక ధ్యానానికి ముందు శక్తిపూరణ వ్యాయామాలను అభ్యసిస్తున్న భక్తులు, కుల్లు, హిమాచల్ ప్రదేశ్.
-
- నేపాల్, కోపుండోల్ వద్ద ఒక యోగి ఆత్మకథ యొక్క నేపాలి ఆడియో పుస్తక రూపాన్ని విడుదల చేస్తున్న స్వామీజీలు లలితానంద, అమేయానంద మరియు బ్రహ్మచారి గౌతమానంద.









































