జీవన సమరంలో విజయం సాధించడం (నా లోపలి కురుక్షేత్రం) – భాగం III (తెలుగులో)
భగవద్గీత జ్ఞానంపై మా స్ఫూర్తిదాయక ప్రసంగాల శ్రేణిని కొనసాగిస్తూ, వై.ఎస్.ఎస్. సీనియర్ సన్యాసి స్వామి స్మరణానంద గిరిచే తెలుగులో అందించబడే ప్రవచనానికి హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రసంగం, పరమహంస యోగానంద గారి

















