Event Category: సత్సంగాలు

స్వామి చిదానంద గిరి గారితో ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం — మార్చి 15, 2026

“సంతులిత జీవనంపై పరమహంస యోగానందగారి ఆదర్శాలు” అనే అంశంపై వై.ఎస్.ఎస్. సాధనా సంగమం ముగింపు సందర్భంగా ఆదివారం, మార్చి 15న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద

తెలుగులో ప్రసంగం — నవంబర్ 29, 2025

(ఈ సంవత్సరం డిసెంబర్ 1న) గీతా జయంతి సందర్భంగా, వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి స్మరణానంద గిరి గారు తెలుగులో “జీవన సమరంలో విజయం సాధించడం (నా లోపలి కురుక్షేత్రం)” అనే అంశంపై ప్రసంగించారు. శ్రీ

“నేను ఎవరు?” (తెలుగు సత్సంగం) — ఏప్రిల్ 13, 2024

“మానవుడు, జీవించే ఆత్మే కాని నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ ఉద్ఘోషిస్తాయి; ఈ పవిత్ర గ్రంథాలు చెప్పే ఉద్ఘోషను నిరూపించడానికి అతనికి క్రియాయోగంలో ఒక పద్ధతి దొరుకుతుంది. — పరమహంస యోగానంద

వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం నుండి స్వామి చిదానందగారి ప్రసంగం యొక్క ప్రత్యక్ష ప్రసారం — ఫిబ్రవరి 26, 2023

ఫిబ్రవరి 26న వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ ప్రసంగాన్ని వై.ఎస్.ఎస్. వెబ్‌సైట్‌

వై.ఎస్.ఎస్. తెలుగు పాఠాల ఆవిష్కరణ కార్యక్రమం (ఒక ఆధ్యాత్మిక ప్రసంగం కూడా ఉంటుంది) — డిసెంబర్ 3, 2022

తెలుగులో వై.ఎస్.ఎస్. పాఠాల కొత్త సంచిక విడుదల ఆత్మ-సాక్షాత్కారానికి సంబంధించిన యోగదా సత్సంగ పాఠాలు ఇప్పుడు తెలుగులో అందుబాటులో ఉన్నాయని మరియు ఈ తెలుగు ప్రాథమిక పాఠాల శ్రేణికి నమోదు ఇప్పుడు ప్రారంభమయినదని తెలియజేయడానికి